దసరా 2022: ఈ పరిహారాలలో ఒకటి మీ సంపదను స్థిరీకరిస్తుంది!

దసరా నవరాత్రులు ముగుస్తాయి.దసరా అనేది హిందు మతం యోక్క పండుగ ఇది చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.ఈ సంవస్త్రం 2022 అక్టోబర్ ప్రారంభంలో వస్తుంది.హిందూ క్యాలెండర్ ప్రకారం దసరా లేదా విజయదశమి అని కూడా పిలుస్తారు .ఇది అశ్విని మాసంలోని శుక్ల పక్ష పదవ రోజున జరుపుకుంటారు.


శ్రీరాముడు రావణుడి నుండి సీతను రక్షించి రావణుడిని చంపిన రోజు ఇదేనని చెబుతారు.కాబట్టి ప్రతి సంవస్త్రం విజయానికి చిహ్నంగా రావణుడి బొమ్మతో పాటు కుంభకర్ణుడిని మరియు అతని కుమారుడు మీఘనాదుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.భారతదేశమంతటా దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.ఈ రోజుతో పాటు దుర్గాపూజ కూడా ముగుస్తుంది.

కాబట్టి ఈ సంవస్త్రం దసరా ఏ రోజు వస్తుంది అనేది ఈ స్పెషల్ బ్లాగ్ ద్వారా తెలుసుకుందాం.ఈ రోజున పూజకు ఎలాంటి శుభ సమయాలు ఉండబోతున్నాయి? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? మరియు ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన వాస్తవాల గురించి పూర్తి వివరాలను పొందండి.

కాల్లో ఉత్తమ జ్యోతిష్యులను అడగండి & కెరీర్ సంబంధిత వివరాలను పొందండి!

2022 లో దసరా ఎప్పుడు?

విజయదశమి ( దసరా ) - 5 అక్టోబర్ , బుధవారం

దశమి తిథి ప్రారంభం - 4 అక్టోబర్ 2022 2:20 pm నుండి

దశమి తిథి అంతం - 5 అక్టోబర్ 2022 12pm వరకు

శ్రావణ నక్షత్ర ఆరంభం - 4 అక్టోబర్ 2022 10:51 pm నుండి

శ్రావణ నక్షత్ర అంతం - 5 అక్టోబర్ 2022 9:51 వరకు

విజయ ముహూర్తం - 5 అక్టోబర్ 2:13 నుండి 2:54 pm వరకు

అమ్రిత కాలం - 5 అక్టోబర్ 11:33 am నుండి 1:02 pm వరకు

దుర్ముహూర్తం - 5 అక్టోబర్, 11:51 am నుండి 12:38 pm వరకు

బ్రిహత్ కుండలి మీ అదృష్టాన్ని తెలియజేస్తుంది, గ్రహాల ప్రభావాలను తెలుసుకోండి!

దసరా ప్రాముఖ్యత

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ పవిత్రమైన దసరా పండుగ చెడు పై మంచి సాధించిన వియానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.కాబట్టి లకాదిపతి రావణుడి పై శ్రీరాముడు సాదించిన విజయాన్ని పురస్కరించుకుని విజయదశమి పండుగను జరుపుకుంటారు.హిందూ పంచాగం ప్రకారం అశ్విని శుక పక్ష పదవ రోజున రాముడు రావణుడిని చంపాడు.

ఈ నమ్మకం ప్రకారం మాత దుర్గామాత మహిశాసురునితో 10 రోజులు పోరాడి, అశ్విని శుక్ల పక్షం యొక్క పదవ రోజున ఆమెను చంపి, మహిషాసుర భీభత్సం నుండి మూడు లోకాలను రక్షించిందని చెపుతారు, దీని కారణంగా ఈ రోజు నుండి సంప్రదాయం ప్రారంభమైంది.

దసరా పూజ & ఉత్సవాలు

అపరాజిత పూజను దసరా రోజున అపరాధ కాల సమయంలో నిర్వహించే సంప్రదాయం ఉంది.దాని సరైన ఆచారం ఏమిటి మనం అర్థం చేసుకుందాం.

కెరీర్ - సంబంధిత పరిహారాల కోసం కాగ్ని ఆస్ట్రో రిపోర్ట్ ఆర్డర్ చేయండి!

విజయదశమి మరియు దసరా మధ్య తేడా ఏమిటి?

విజయదశమి మరియు దసరా మధ్య వ్రుత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి , మొదటగా ప్రాచీన కాలం నుండి విజయదశమి పండుగను అశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారని తెలుసుకోవాలి.మరోవైపు ఈ రోజున రాముడు లంకాదిపతి రావణుని సంహరించిన రోజు, ఈ రోజును దసరా అని పిలుస్తారు.కాబట్టి రావణ సంహారానికి చాలా కాలం ముందు విజయదశమి పండుగ జరుపుకుంటున్నారని స్పష్టమవుతుంది.

కుండలి రాజ్యయోగం ఎప్పుడు ఉంటుంది? రాజ్ యోగా నివేదిక నుండి తెలుసుకుందాం!

దసరా రోజున అస్త్ర పూజ యొక్క ప్రాముఖ్యత

దసరా రోజున ఎవరైతే ఈ శుభాకార్యాన్ని చేస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.అంతే కాకుండా శత్రువుల పై విజయం సాధించేందుకు ఈ రోజున అస్త్ర పూజకు గల ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా చెప్పబడింది.

ఈ రోజున రాముడు రావణుని ఓడించి గెలిచాడని చెబుతారు.అలాగే ఈ రోజున మా దుర్గ మహిషాసురుడిని కూడా వదించింది.ఇది కాకుండా ప్రాచీన కాలంలో క్షత్రియుల యుద్దానికి వెళ్ళడానికి దసరా కోసం వేచి ఉండేవారు.దసరా రోజున ఏ యుద్ధం ప్రారంభించినా విజయం వరిస్తుంది అని నమ్మేవారు.

ఈ రోజున అస్త్ర పూజ కూడా జరగడానికి కారణం మరియు అప్పటినుండి ఈ ప్రత్యేకమైన సంప్రదాయం ప్రారంభమైంది.

ఇప్పుడు స్పెషలిస్ట్ పురోహిత్ సహాయంతో ఆన్లైన్లో పూజ చేయండి & కోరుకున్న ఫలితాలను పొందండి!

ఆర్థిక శ్రేయస్సు కోసం దసరా నాడు పరిహారాలు

దసరాకు గొప్ప పరిహారం

దసరా రోజున గొప్ప పరిహారంగా శమీ వృక్షాన్ని పూజించే ఆచారం ఉంది.ఈ రోజున శమీ వృక్షాన్ని పూజించిన తర్వాత దుకాణం, వ్యాపారం వంటి ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా అందులో విజయం సాదిస్తాడని చెబుతారు.

ఇది కాకుండా దీని సంబంధం కూడా పురాణాలకు సంబధించినది.రాముడు లంకను అధిరోహించబోతుండగా ముందుగా శమీ వృక్షం ముందు తల వంచి లంకపై విజయం సాదించాలని కోరుకున్నాడని చెబుతారు.

భారతదేశంలో దసరా జరుపుకోవడానికి వివిధ మార్గాలు

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్!

మీరు ఈ బ్లాగ్ ను ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము, ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!

Talk to Astrologer Chat with Astrologer