శ్రీరామనవమి 2025

Author: K Sowmya | Updated Thu, 03 Apr 2025 01:25 PM IST

ఈ ప్రత్యేక ఆస్ట్రోసేజ్ ఆర్టికల్ మీకు శ్రీరామనవమి 2025గరించి వివరణాత్మక అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ రోజున ఏ దేవుడి రూపాన్ని పూజిస్తారు, నవమి యొక్క ప్రాముఖ్యత మరియు కథ యొక్క ప్రాముఖ్యతను ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా శ్రరామ నవమి పండగకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇది అందిస్తుంది. కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా ముందుకు సాగి, ముందుగా మహానవమి 20225 తేదీ మరియు శుభ సమయాలను పరిశీలిద్దాం.


కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

2025 చైత్ర నవరాత్రి నవమి తిథి: తేదీ & సమయం

హిందూ పంచాంగంలో చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని నవమి తిథి {తొమ్మిదవ రోజు} మహానవమిగా జరుపుకుంటారు. ఈ తేదీని రామనవమి అని కూడా అంటారు.

తేదీ: ఏప్రిల్ 6, 2025 (ఆదివారం)

నవమి తిథి ప్రారంభం: ఏప్రిల్ 5, 2025, 7:29 PM నుండి

నవమి తిథి ముగింపు: ఏప్రిల్ 6, 2025, at 7:22 PM వరకు

ముందు చెప్పినట్లుగా శ్రీరామనవమి కూడా ఈ రోజున జరుపుకుంటారు, ఇప్పుడు 2025 రామనవమి ముహూర్తం గురించి చూద్దాం.

శ్రీరామనవమి: శుభప్రదమైన పూజ ముహూర్తం

మత విశ్వాసాల ప్రకారం విష్ణువు ఏడవ అవతారమైన మర్యాద పురుషోత్తమ శ్రీరాముడు, చైత్ర మాసంలో శుక్ల పక్ష నవమి తిథి నాడు జన్మించాడు, ఇది చైత్ర మాసం చివరి రోజు కూడా. కాబట్టి ఈ రోజున, మహానవమి మరియు రామ నవమి రెండిటినీ ఏంటో ఉత్సాహంగా జరుపుకుంటారు.

శ్రీరామనవమి 2025తిథిని సుకర్మ యోగం కింద జరుపుకుంటారు ఇది ఆచారాలను నిర్వహించడానికి శుభప్రదమైన కాలంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు, రాముడి భక్తులు తమ ప్రార్ధనలు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయాన్ని పరిశీలిద్దాం.

శ్రీరామనవమి మధ్యాన పూజ ముహూర్తం: 11:11 AM నుండి 1:38 PM వరకు

రామ నవమి మధ్యాహ్న క్షణం: 12:25 PM

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

2025 రామనవమి యొక్క మతపరమైన ప్రాముఖ్యత

హిందూ మతంలో చైత్ర నవరాత్రి మహానవమిని ఎంతో ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకుంటారు. నమ్మకాల ప్రకారం శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు, అప్పటి నుండి, ప్రజలు ఈ రోజున సిద్దిదాత్రి మరియు శ్రీరాముడిని పూజిస్తున్నారు. నేటికీ ఈ రెండు గొప్ప పండుగలను కలిసి జరుపుకుంటారు. రామ నవమి రోజున భక్తులు శ్రీరాముడిని పూజిస్తారు, దేవాలయాలలో ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు మరియు యాగాలు మరియు హవాణాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో, సమాజ విందులు{భాండారాలు} కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రోజు చైత్ర నవరాత్రి చివరి రోజును కూడా సూచిస్తుంది.

మతపరమైన దృక్కోణం నుండి, హిందూ గ్రంథాల ప్రకారం, రావణుడి త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. మర్యాద పురుషోత్తమ శ్రీరాముడు దశరథుడు మరియు రాణి కౌసల్య దంపతులకు జన్మించాడు. సాధారణంగా 2 గంటల 24 నిమిషాల పాటు జరిగే మధ్యాహ్న కాలంలో శ్రీరాముడు జన్మించించాడాని నమ్ముతారు. రామనవమి శుభ సందర్బంగా, భక్తులు పవిత్ర నదులలో పవిత్ర స్నానమాచరించి, శ్రీరాముడికి హృదయపూర్వక ప్రార్థనలు చేస్తారు.

శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి రామనవమి రోజున ఈ పరిహారాలు చేయండి.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

1. 2025 లో శ్రీరామనవమి ఎప్పుడు?

ఈ సంవత్సరం, మహానవమి పండుగ ఏప్రిల్ 6, 2025 న జరుపుకుంటారు.

2.2025 లో రామనవమి ఎప్పుడు?

2025 లో, రామనవమి ఏప్రిల్ 6, 2025 న జరుపుకుంటారు.

3.శ్రీరామనవమి రోజున ఏ దేవుడిని పూజిస్తారు?

శ్రీరాముడు

Talk to Astrologer Chat with Astrologer