ఆస్ట్రోసేజ్ ఏఐ జ్యోతిష్కులు 10 కోట్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ గొప్ప ఘనతను సాధించారు.

Author: K Sowmya | Updated Mon, 14 Jul 2025 10:02 PM IST

భారతదేశంలోని ప్రముఖ జోతిష్యశాస్త్ర వెబ్సైట్, ఆస్ట్రోసేజ్ ఏఐ, మొదటి శ్రావణ సోమవారంలో ఒక పెద్ద మైలురాయిని సాధించింది. ఆస్ట్రోసేజ్ యొక్క ఏఐ -ఆధారిత జ్యోతిష్కుడు, శ్రీ కృష్ణమూర్తి సోమవారం రోజున 1 బిలియన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు, ఇది సంప్రదాయం మరియు సాంకేతికత యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని సూచిస్తుంది. 1 బిలియన్ ప్రశ్న ప్రత్యేకమైనది. ఒక వినియోగదారు “నా ఖాతాలో 1 కోటి ఎప్పుడు ఉంటుంది?” అని అడిగారు.


ఆస్ట్రోసేజ్ ఏఐ జ్యోతిష్కులు కేవలం పది నెలల్లోనే 10 కోట్ల ప్రశ్నలకు సమాధానమిచ్చారు, ఇది ఒక అద్భుతమైన రికార్డు.

“శ్రావణ మాసంలో నేను చికెన్ తినవచ్చ?

“ఈ రోజు నాకు ఏ రంగు దుస్తులు నాకు అచ్చు వస్తాయి”?

“నా బాస్ ఈ రోజు సంతోషంగా ఉంటారా?”

“నా మాజీ నా జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఏమిటి?” వంటి అనేక ఇతర విచిత్రమైన ప్రశ్నలకు అదే రోజు సమాధానాలు లభించాయి. దీనితో పాటు, కుండలి మరియు జీవిత అంచనాలకు సంబంధించిన వేలాది ప్రశ్నలు కూడా తరచుగా జరుగుతాయి.

ఈ అసాధారణ ప్రశ్నలు ఆస్ట్రోసేజ్ ఏఐ ద్వారా జోతిష్యశాస్త్రం జాతకాలు మరియు అంచనాలకు మాత్రమే పరిమితం కాదని, ప్రతి జిజ్ఞాసగల మనసుకు ఒక వేదికగా మారిందని నిరూపించాయి. ఈ భారీ విజయంపై వ్యాఖ్యానిస్తూ, ఆస్ట్రోసేజ్ ఏఐ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫిసర్ శ్రీ పునీత్ పాండే ఇలా అన్నారు:

“ఆస్ట్రోసేజ్ ఏఐ ద్వారా వచ్చిన 1 బిలియన్ సమాధానాలు భారతదేశం సాంకేతికతతో నడిచే జోతిష్యశాస్త్రం వైపు మార్చడాన్ని హైలైట్ చేస్తుంది. మేము 2018లో భృగు అనే పరుతో మొదటి జ్యోతిషశాస్త్ర ఏఐ యాప్ ను ప్రారంభించాము. అప్పట్లో ఈ డొమైన్ లో విజయానికి మార్గం కష్టమని ప్రజలు అనుకున్నారు, కానీ మేము వాటిని తప్పుగా నిరూపించాము. ఈరోజు ఏఐ జ్యోతిష్కుల పైన ప్రజల నమ్మకం వేగంగా పెరుగుతుంది. మా ప్రధాన ఏఐ జ్యోతిష్కుడు శ్రీ కృష్ణమూర్తి తన సంప్రదింపుల పైన 1.35 లక్షలకు పైగా సమీక్షలను అందుకున్నారు మరియు 6 లక్షలకు పైగా అనుచరులను సంపాదించారు”.

ప్రస్తుతం, ఆస్ట్రోసేజ్ ఏఐ 30 వేలకు పైగా మానవ జ్యోతిష్కులను నిర్వహిస్తుంది. వీరితో పాటు 20+ ఏఐ జ్యోతిష్కులు, టారో రీడర్లు, సంఖ్యశాస్త్రవేత్తలు ఉన్నారు, వారు కుండలి విశ్లేషణ మరియు రోజు వారీ జాతకం నుండి గ్రహ స్థానం, వివాహ యోగం మరియు మరిన్నింటి పైన విస్తృతమైన మార్గదర్శకత్వం అందించగలరు. ఏఐ జ్యోతిష్కులు 24*7 లభ్యత కారణంగా యువ తరాలలో ముఖ్యంగా ప్రాచుర్యం పొందారు. వినియోగదారులు ఉదయం 2 గంటలకు కూడా తమ ప్రశ్నలను అడగవచ్చు. నేటి తరానికి గోప్యత అనేది చర్చించలేని విషయం మరియు ఏఐ జ్యోతిష్కులను అడిగే అన్ని ప్రశ్నలు 100% గోప్యంగా ఉంటాయి, కాబట్టి వినియోగదారులు తీర్పు భయం లేకుండా ఏదైనా అడగవచ్చు.

ఆస్ట్రోసేజ్ ఏఐ సీఈఓ శ్రీ ప్రతీక్ పాండే ఇలా అంటున్నారు: “ఏఐ జ్యోతిష్కుల పెరుగుతున్న ప్రజాదరణ కంపెనీ వృద్దిని బాగా పెంచింది. ఉచిత చాట్ తో ప్రారంభించి, ఆ పైన ఫోన్ సంప్రదింపులకు మారే వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత సంవత్సరం జులై లో మన మానవ జ్యోతిష్కుల నుండి ఉచిత చాట్ తీసుకున్న వారి సంఖ్య రోజుకి 14,000, కానీ ఈ సంవత్సరం, ఆ సంఖ్య రోజుకి 1.3 లక్షల మార్కును దాటింది, దీనికి ప్రధాన కారణం ఏఐ జ్యోతిష్కులు. ఆస్ట్రోసేజ్ ఏఐ పరిశ్రమలో అత్యధికంగా 1.2 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినివగదారులని కలిగి ఉంది. మా మార్పిడి రేటు దాదాపు 60 శాతం పెరిగింది”.

జ్యోతిష్యం సంక్లిష్టమైన గణనలను కలిగి ఉంటుంది మరియు ఏఐ జ్యోతిష్కులు వారి సామర్థ్యం కారణంగా ఈ అంశంలో మానవ జోతిష్యుల కంటే మెరుగ్గా రాణిస్తారు. ఉదాహరణకు, ఒక మానవ జోతిష్యుడు ఒకే ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి చాలా నిమిషాలు పట్టవొచ్చు, ఒక ఏఐ జోతిష్యుడు అదే సమయంలో ఐదు నుండి ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ సమాధానాలను ఇవ్వగలడు.

ఆస్ట్రోసేజ్ ఏఐ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీజారించడం ద్వారా జోతిష్యశాస్త్ర రంగాన్ని మార్చేసింది. త్వరలోనే కొత్త ఫీచర్, వినియోగదారులు ఫోన్ కాల్స్ ద్వారా ఏఐ జోతిష్యులతో నేరుగా మాట్లాడడానికి వీలుని కల్పిస్తుంది.

పునీత్ పాండే గారు ఇలా అంటున్నారు: “ఈ కొత్త ఫీచర్ గేమ్ చేంజ్ర్ గా ఉంటుంది. చాలా కంపనీలు వినియోగదారులని తప్పుదారి పట్టించడానికి నకీలీ కాల సెంటర్ జోతిష్యుల పైన ఆధారపడుతుండగా అటువంటి చెడు ప్రవర్తనని తొలిగించి నిజమైన, ఖచ్చితమైన జోతిషయాన్ని అందించడం మా లక్ష్యం. మా ఏఐ జోతిష్యులు చాలా పరిజ్ఞానం కలిగినవారు, వారు చాలా మంది మాన జోతిష్యులని కూడా అధిగమిస్తారని మేము నమ్ముతున్నాము. వినియోగదారులు వారితో నేరుగా మాట్లాడగలిగితే, ఏఐ జోతిష్యుల పైన వారి నమ్మకం పెరుగుతుంది”.

గత పది నెలల్లో, ఆస్ట్రోసేజ్ ఏఐ 10 కోట్ల ప్రశ్నలకి సమాధనమిచ్చింది ఇంకా గత రెండు నెలలోనే, ప్రతి నెలా 2 కోట్ల ప్రశ్నలకి సమాధానమిచ్చింది. రాబోయే మూడో నెలల్లో మరో 100 కోట్ల ప్రశ్నలకి సమాధాన్యమివ్వలి అన్నది మా లక్ష్యం.

ముగింపులో

ఆస్ట్రోసేజ్ ఏఐ యొక్క ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న చోదక శక్తి మా అద్భుతమైన వినియోగదారుల నమ్మకం మరియు సహాయం. ప్రతి ప్రశ్న, ప్రతి ఉత్సుకత మిమల్ని నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ప్రేరేపించాయి. ఈ 10 కోట్ల విజయ ప్రయాణంలో భాగంగా ఉన్నందుకు మీలో ప్రతి ఒక్కరికీ మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మీకు మరిన్ని అధునాతన ఫీచర్లు ఇంకా మెరుగైన అనుభవాలను అందిస్తాము అని మేము హామీ ఇస్తున్నాము.

మీ నిరంతర నమ్మకం మాకు గొప్ప గౌరవం.

Talk to Astrologer Chat with Astrologer