మిథునరాశిలో బృహస్పతి ఉదయించడం

Author: K Sowmya | Updated Tue, 01 Jul 2025 05:02 PM IST

ఈ ఆస్ట్రోసేజ్ యొక్క కొత్త ఆర్టికల్ లో జులై 09, 2025న ఉదయం 22:50 గంటలకు జరగబోయే మిథునరాశిలో బృహస్పతి ఉదయించడం గురించి తెలుసుకోబోతున్నాము. మిథునరాశిలో గురు గ్రహం మీ రాశిచక్రాల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాము. ఈ లెక్కలు లగ్న రాశుల యొక్క ఆధారంగా ఉంటాయి. మీరు మీ ఆరోహణ రాశి గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటునట్టు అయితే, ఆస్ట్రోసేజ్ ఏఐ ద్వారా లగ్న కాలిక్యులేటర్ పైన క్లిక్ చెయ్యండి.


కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

ఈ రాశిచక్ర గుర్తులు సానుకూలంగా ప్రభావితమవుతాయి

మేషరాశి

ప్రియమైన మేషరాశి వారికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇళ్ళకి అధిపతిగా ఉన్న బృహస్పతి గ్రహం మూడవ ఇంట్లో ఉన్నాడు. మిథునరాశిలో బృహస్పతి ఉదయించడం మీ ప్రయత్నాలు సున్నితమైన పురోగతి మరియు అభివృద్దిని ఇస్తాయి అని సూచిస్తుంది. మీరు సుదీర్ఘ ప్రయాణాలను కూడా ప్రారంభించవొచ్చు. కెరీర్ పరంగా మీ కృషి అదృష్టాన్ని తెచ్చి పెట్టె అవకాశం ఉంది మరియు మీ వృత్తికి సంబంధించిన విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉండవొచ్చు. మీరు ఏదైనా వ్యాపారంలో నిమగ్నమై ఉనట్టు అయితే, మెరుగైన లాభాలను సాధించడానికి మీరు ఉన్న ఒత్తిళ్లను సమర్థవంతంగా నిర్వహించాల్సి రావొచ్చు. ఆర్తీకంగా ఈ కాలం పరిమిత సంపదను తీసుకు వస్తుంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఆర్టిక ప్రణాళిక అవసరం.

మిథునరాశి

మిథునరాశి వారికి ఏడవ మరియు పదవ ఇళ్ళకి అధిపతిగా బృహస్పతి మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ లగ్న రాశిలో బృహస్పతి ఉదయించడం ఫలితంగా తలెత్తే ఏవైనా అసహ్యకరమైన ఆలోచనలని నివారించడానికి మీరు చేతనైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు పెద్దగా ఉండవు. వృత్తి విషయానికి వస్తే మీరు పని కోసం ప్రయాణించవొచ్చు లేదంటే ఉద్యోగాలు మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయ వ్యవధి వారి అంచనాలకు అనుగుణంగా లాభాలను ఇవ్వకపోతే వ్యాపార నిపుణులు ఆందోళన చెందుతారు. ఆర్తీకంగా మరింత దృష్టిని సారించవొచ్చు, అయినప్పటికీ మీ ఆదాయం మీ ఖర్చులని భరించడానికి సరిపోదు అని మీరు భావిస్తారు.

సింహరాశి

సింహరాశి వారికి బృహస్పతి ఐదవ మారిఊ ఎనిమిదవ గృహాలకు అధిపతి ఇప్పుడు పదకొండవ ఇంటిని పాలిస్తున్నాడు. ఏ సమయంలో మీరు మీ కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని ప్రయోజనకరమైన అనుభవాలను పొందవొచ్చు. మీ ఉద్యోగంలో స్థిరమైన పురోగతిని సాధించే అవకాశం ఉంది మరియు దీర్ఘకాలిక విజయానికి పునాది చేసే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఈ కాలం గణనీయమైన ఆదాయాలు మరియు ఉత్తేజకరమైన కొత్త అవకాశాలను అందిస్తుంది. ఆర్తీకంగా మీరు పెద్ద లాభాలను అనుభవిస్తారు మరియు మీ పొడుపులని పెంచుకునే అవకాశాలను కనుగొనవొచ్చు.

కన్యరాశి

కన్యరాశి వారికి పదవ ఇంట్లో మీ నాల్గవ మరియు ఏడవ ఇళ్లకు అధిపతిగా బృహస్పతి ఉదయిస్తాడు. మీరు అంత సంతోషంగా ఉండరు. మీరు బహుశా మీ సంబంధాలు మరియు వృత్తి పైన ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. కెరీర్ విషయానికి వస్తే మీకు ప్రయోజనకరమైన ఉద్యోగ మార్పు ఉంటుంది. ఈ సమయ వ్యవధి అధిక సంపాదనకు గణనీయమైన అవకాశాలను అందించవొచ్చు, దీనివలన మీరు గణనీయమైన విజయాన్ని సాధించవొచ్చు. ఆర్తీకంగా ఈ సమయంలో మీరు ఆదాయంలో పెరుగుదలను ఆశించాలి.

తులారాశి

తులారాశి వారికి మూడవ మరియు ఆరవ ఇళ్ళకి అధిపతి అయిన గురు గ్రహం తొమ్మిదవ ఇంట్లో ఉదయిస్తాడు. మీరు మీ స్వంత ప్రయత్నాలకు మించి వృద్దిని అనుభవించవొచ్చు మరియు ఈ సమయంలో ప్రయాణ అవకాశాలు పెరగవొచ్చు. కెరీర్ విషయానికి వస్తే విదేశాలలో కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించవొచ్చు. మీరు వ్యాపారదారులు అయితే గణననీయమైన లాభాలకు దారితీసే కొత్త వ్యూహాలను మీరు అభివృద్ది చేసుకోవొచ్చు. ఆర్టిక పరంగా మీరు గణనీయమైన మొత్తంలో డబ్బుని పొందవొచ్చు, ప్రయాణం ద్వారా సంపాదించడానికి అదనపు అవకాశాలు కనిపిస్తాయి.

కుంభరాశి

కుంభరాశి స్థానికులకి ఈ సమయంలో రెండవ మరియు పదకొండవ ఇళ్లకు అధిపతి అయిన బృహస్పతి ప్రస్తుతం ఐదవ ఇంట్లో ఉదయస్తున్నాడు. మీరు మరింత నమ్మకంగా మరియు ఆశాజనకంగా ఉండవొచ్చు. కెరీర్ గురించి మాట్లాడితే మీకు గొప్ప సంతృప్తినిచ్చే స్థితిలో మీరు మిమల్ని కనుగొంటారు. మీ ప్రయత్నాలకు మీరు ప్రశంసలు మరియు గుర్తింపు పొందవొచ్చు. మీరు వ్యవస్థాపకుడు అయినట్టు అయితే, ఈ సమయ వ్యవధి మీకు విజయం మరియు పెరిగిన ఆదాయాలను అందించవొచ్చు. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీకు ఆర్టిక పరంగా బావుంటుంది.

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

ఈ రాశులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి

కర్కాటకరాశి

కర్కాటకరాశి స్థానికులు పన్నెండవ ఇంట్లో ఉత్తీర్ణులు, బృహస్పతి ఆరవ మరియు తొమ్మిదవ ఇళ్ళకి అధిపతి. మిథునరాశిలో బృహస్పతి ఉదయించడం సమయంలో కష్టంగా నిర్వహించే బాధ్యతలు పెరగడం వల్ల, రుణాలు తీసుకోవడానికి ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగం విషయానికి వస్తే, మీ ఉద్యోగం యొక్క ఒత్తిడిని తట్టుకోవడం మీకు కష్టంగా అనిపించవొచ్చు. ఈ సమయం మీకు డబ్బు తెచ్చిపెట్టే కొత్త విషయాలను ప్రయత్నించమని మిమల్ని ప్రోత్సాహించవొచ్చు. ఆర్తీకంగా డబ్బుని జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే అజాగ్రత్త వల్ల సమస్యలు వస్తాయి.

ఉచిత జనన జాతకం !

వృశ్చికరాశి

ప్రియమైన వృశ్చికరాశి వారికి రెండవ మరియు ఐదవ గృహాలకు అధిపతి అయిన బృహస్పతి ఈ సమయంలో ఎనిమిదవ ఇంట్లో ఉదయించడం ద్వారా సాధ్యమయ్యే ఇబ్బందులని సూచిస్తాడు. మీరు అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను కోలిపోతే మీ కెరీర్ దెబ్బ తింటుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది పనిలో సమస్యలని కలిగిస్తుంది. వ్యాపారంలో అవకాశాలు మరియు సంపాదనలో తగ్గుదల చూడవొచ్చు. ఈ అడ్డంకులని అధిగమించడానికి సంస్థ మరియు వ్యూహాత్మక ప్రణాళిక చాలా ముఖ్యం. ఆర్తీకంగా మీరు డబ్బు సంపాదించే మితమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డబ్బు సంపాదించినప్పటికి మీరు దానిని కోలిపోయే ప్రమాదం ఉంది అలాగే ఆదా చెయ్యడం కష్టంగా అనిపించవొచ్చు.

పరిహారాలు

ప్రతి గురువారం విష్ణు సహస్రనామం జపించండి.

పేదలకు అరటిపండు మరియు పాలని దానం చెయ్యండి.

ఆవులకి బెల్లం మరియు పప్పుని పెట్టండి.

గురువారం రోజున ఉపవాసం ఉండండి.

మీ గురువులని గౌరవించండి.

విష్ణువుకి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి.

ప్రతి గురువారం సత్య నారాయణ కథని చదువుకోండి.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

1. బృహస్పతి ఏ రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు?

కర్కాటకరాశి.

2. బృహస్పతి ఏ రెండు రాశులని పాలిస్తుంది?

ధనుస్సురాశి మరియు మీనరాశి.

3. బృహస్పతి ఏ ఇంట్లో 'దిశాత్మక బలం' పొందుతాడు?

మొదటి ఇల్లు

Talk to Astrologer Chat with Astrologer