మీనరాశిలో శని తిరోగమనం

Author: K Sowmya | Updated Tue, 01 Jul 2025 05:02 PM IST

ఈ ఆస్ట్రోసేజ్ ఆర్టికల్ తో మా పాటకులకు జోతిష్యశాస్త్రంలోని అత్యంత ముఖ్యమైన మరియు ఇటీవలి జోతిష్య సంఘటనలను మీకు అందించడం ద్వారా పరిణామాల గురించి తెలియజేయడమే లక్ష్యం. జులై 13, 2025న జరగబోయే మీనరాశిలో శని తిరోగమనం గురించి తెలుసుకోబోతున్నాము. మీ రాశి ప్రయోజనకరమైన ప్రభావాల జాబితాలో చేర్చబడిందో లేదో చూడటానికి మళ్ళీ తనిఖీ చెయ్యండి.


కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

జోతిష్యశాస్త్రంలో శని గ్రహం దిగులుగా ఉండే వైబ్ ని కలిగి ఉండటంలో ఖ్యాతిని కలిగి ఉంది. శని అనేది కర్మ గ్రహం, ఇది తరచుగా దూరంగా ఉండటం, క్రమశిక్షణ, కష్టపడి పని చెయ్యడం మరియు ఆలస్యం వంటి వాటికి సంబంధించినది. మనం వ్యక్తిగతంగా పరిణతి చెందడానికి మరియు అభివృద్ది చెందడానికి సహాయపడతాయి. శని ప్రభావం సంకుచితంగా అనిపించినప్పటికి, దాని పాటాలను అంగీకరించినప్పుడు, అది చివరికి బలమై, దీర్ఘకాలిక విజయం మరియు స్వీయ - పాండిత్యానికి అవకాశాన్ని అందిస్తుంది. శని శక్తి, జవాబుదారితనం మరియు అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

మీనరాశిలో శని గ్రహ తిరోగమనం: సమయం

క్రమశిక్షణాధికారి మరియు కష్టమైన కార్యకర్త అయిన శని మీనరాశిలో తిరోగమనం ప్రారంభించబోతున్నాడు. జులై 13, 2025న ఉదయం 7:25 గంటలకు శని తిరోగమనం చెందుతాడు, ఇది రాశిచక్ర గుర్తులని అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రభావాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

ఈ రాశులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి

మేషరాశి

మేషరాశి స్థానికులకి సాడే సతీ కాలం ప్రారంభమైంది మరియు ఇప్పుడు మీ పదవ మరియు పదకొండవ ఇళ్లను పాలించే శని గ్రహం మీ పన్నెండవ ఇంట్లో తిరోగమనం చెందుతుంది. మీనరాశిలో శని తిరోగమనం సమయ వ్యవధి ఖర్చులు పెరగడాన్ని కూడా సూచిస్తుంది. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోవొచ్చు కాబట్టి మీ ఆర్టిక పరిస్థితులని జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఉద్యోగ బదిలీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవొచ్చు. బెణుకులు, పాదాల గాయాలు, కళ్ళలో న్నీరు కారడం, కాంతి అసౌకర్యం మరియు దృష్టి తగ్గడం వంటి సమస్యలు అసహ్యకరమైనవిగా మారవొచ్చు. ఈ సమయంలో మీరు మీ రోగనిరోధక శక్తి బలహీనపడటం అనుభవించవొచ్చు, దీని వలన మీరు మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

మిథునరాశి

మిథునరాశి స్థానికులకి ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇళ్లను పాలించే శని, మీ పదవ ఇంట్లో తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో మీరు మీ పని విధానాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటాయి. పట్టుదల మరియు కృషి తర్వాత కూడా విజయం అంత సులభం కాకపోవొచ్చు. మీరు ఒత్తిడికి గురవుతారు లేదంటే మరింత కష్టపడి పని చెయ్యాల్సి వస్తుంది మరియు మీ భారం పెరగవొచ్చు. పన్నెండవ, నాల్గవ మరియు ఏడా ఇల్లు అన్ని శని స్థానం ద్వారా పూర్తిగా ప్రభావితం అవుతాయి. మీ కుటుంబానికి సంబంధించిన మీ బాద్యతలు కూడా మీ పైన భారం పడవొచ్చు, మీ పోరాటాలను మరింత పెంచుతాయి. వృద్ద కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ తల్లితండ్రులు ఈ కాలంలో అదనపు శ్రద్ద తీసుకోవాలి ఎందుకటే వారు అనారోగ్యానికి గురవుతారు. మీ వివాహాన్ని సానుకూలంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. వ్యాపారాన్ని నిర్వహిస్తునట్టు అయితే విధానాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం మంచిది.

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారికి ఏడవ మరియు ఎనిమిదవ ఇళ్లను పాలించే శని, 2025లో మీ తొమ్మిదవ ఇంట్లో తిరోగమనం చెందుతున్నాడు. ఈ సమయంలో మీ తండ్రి లేదంటే గురువులతో సమస్యలను ఎదురుకుంటారు. ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పదకొండవ, మూడవ మరియు ఆరవ ఇళ్ల పైన శని ప్రభావం ఫలితంగా మీ శత్రువులు ఒడిపోతారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా లాభాలను అందించవొచ్చు. మీరు మీ తండ్రి ఆరోగ్యం ఒక సమస్య కావొచ్చు కాబట్టి మీరు అతని ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి

ఆరవ మరియు ఏడవ ఇళ్లను పాలించే శని గ్రహం, సింహరాశి స్థానికులకి మీ ఎనిమిదవ ఇంట్లో తిరోగమనం చెందబోతున్నాడు, ఇది సింహరాశి స్థానికులకి కష్టమైన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ శని తిరోగమనం 2025 సమయంలో మీ ఆరోగ్యాన్ని ప్రయవేక్షించడం చాలా ముఖ్యం అని చెప్పుకోవొచ్చు, ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పరిస్థితి అభివృద్దిని ప్రోత్సాహిస్తుంది. మీ వృత్తి జీవితంలో ఒడిదుడుకులను ఎదురుకుంటారు. ఉద్యోగంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీనరాశిలో శని తిరోగమనం సమయంలో మీ ఆర్టిక పరిస్థితి బాగా ఉండదు. ఈ స్థానం నుండి మీ పదవ, రెండవ మరియు ఐదవ ఇళ్ల పైన శని దృష్టి కారణంగా వృత్తిపరమైన హెచ్చుతగులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతతని కాపాడుకోవడం మరియు చాలా కృషి చెయ్యడం వల్ల మీరు వృత్తి పరంగా వజయం సాధించవొచ్చు.

కన్యరాశి

కన్యరాశి స్థానికులకి శని ఐదవ మరియు ఆరవ ఇళ్లను నియంత్రిస్తాడు మరియు ప్రస్తుతం ఏడవ ఇంట్లో తిరోగమనం చెందబోతున్నాడు. ఏడవ ఇంట్లో శని గ్రహం యొక్క సంచారం అనుకూలమైనదే కానీ దాని యొక్క తిరోగమన వేగం దాని ప్రయోజకరమైన ప్రభావాన్ని మరింత తగ్గిస్తుంది. వివాహం లేదంటే వ్యక్తిగత జీవితంలో కంటే ఏడవ ఇంట్లో శని సంచారం వల్ల ఒకరి కెరీర్ మరియు ఉద్యోగంలో ఇబ్బందులు సంభవిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలలో స్వల్ప పెరుగుదల ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో ఆర్డరహిత వివాదాలను నివారించడానికి మరియు మీ జీవిత భాగస్వామి కటినమైన కేదానటే గందరగోళపరిచే వ్యాఖ్యాలను విస్మరించడానికి ప్రయత్నించండి. ఆహారం మరియు జీవనశైలి క్రమశిక్షణను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించండి.

ఈ రాశిచక్ర గుర్తులు సానుకూలంగా ప్రభావితమవుతాయి

కుంభరాశి

కుంభరాశి స్థానికులు 2025లో ఎంతో ప్రయోజనం పొందుతారు. ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు ల పైన ప్రజలు మళ్ళీ పని చెయ్యడం మొదలుపెడతారు మరియు వివిధ ఒప్పందాల ద్వారా చాలా డబ్బు సంపాదించవొచ్చు. మీకు ఏవైనా పెట్టుబడి ప్రణాళికలు ఉనట్టు అయితే వాటి నుండి లాభాన్ని పొందడానికి ఇదే సులమైన సమయం. న్యాయ పరమైన కేసులు విజయవంతం అవుతాయి. షేర్ మార్కెట్ స్థానికులకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు చెయ్యబోతున్న అన్నీ కార్యక్రమాలు చాలా విజయవంతం అవుతాయి. మీ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

మీనరాశి

మీనరాశి వారికి 2025 చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి లగ్న ఇంట్లో శని తిరోగమనంలో ఉనప్పుడు, ప్రజలు వివిధ వనరుల నుండి గొప్ప విజయాన్ని మరియు ఆర్టిక లాభాలను అనుభవించవొచ్చు. మీ కుటుంబంలోని అందరి మధ్య సామరస్యం ఉంటుంది మరియు ఆనందించవొచ్చు. వారు ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంచుకుంటారు మరియు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనగలుగుతారు. ఆర్టిక స్థితి బాగా మెరుగుపడుతుంది మరియు పెట్టుబడిదారులు తెలివైన ఎంపికలు చేసుకోగలుగుతారు. ప్రయాణాలకు చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.

పరిహారం

ప్రతిరోజూ హనుమాన్ ని పూజించండి మరియు హనుమాన్ చాలీసాని పటించండి.

రావి చెట్టుకు నీళ్లు పోసి, ఆవాల నునే మరియు నల్ల నువ్వులతో దీపం వెలిగించండి.

ప్రతిరోజూ శనివారం 108 సార్లు “ఓం నీలాంజన సమాభాసం రావి పుత్రం యమగ్రజం” అనే మంత్రాన్ని పటించండి.

తరచుగా నలుపు రంగుని ధరించండి మరియు పేద వారికి నల్ల దుప్పటి ని దానం చెయ్యండి.

ఆవాల నునే, నల్ల మినపప్పు, యెర్ర మిరపకాయలతో బియ్యం పేదలకు మరియు శని దేవాలయలాకు దానం చెయ్యండి.

శని గ్రహ తిరోగమనం: ప్రపంచవ్యాప్త ప్రభావాలు

ప్రభుత్వం మరియు దాని విధానాలు

భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు అధ్యాన్నంగా మారవొచ్చు మరియు దీనికి విరుద్దంగా కూడా మారవొచ్చు.

కొన్ని విదేశీ దేశాలు వాణిజ్య సమస్యలు మరియు ఇతర సమస్యల పైన భారతదేశాన్ని బెదిరించవొచ్చు, కాని భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకుని పరిస్థితిని చక్కగా తప్పించుకుంటుంది.

ప్రభుత్వం మానవతా అత్యవసర పరిస్థితుల పైన బలమైన ప్రాదాన్యతనిస్తుంది, దీని యొక్క ఫలితంగా తక్కువ సామాజిక అశాంతి మరియు సానుకూల శాంతి కార్యక్రమాలు సంభవించవొచ్చు.

మీనరాశి నీటితో ముడిపడి ఉండడం వల్ల, పర్యావరణ సమస్యల పైన దృష్టి పెట్టడాన్ని కూడా ప్రభుత్వం పరిగనించవొచ్చు.

అనుచిత వాతావారణం కారణంగా వ్యవసాయం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన అధికార మార్పులు, నాయకత్వంలో మార్పులు మరియు ప్రభుత్వాన్ని ఎలా నడపాలనే దాని పైన ప్రజల ఆలోచనలలో మార్పులు జరుగుతాయి.

ఉచిత జనన జాతకం !

ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలు

జోతిష్యశాస్త్ర వివరణల ప్రకారం మీనరాశి ద్వారా శని తిరోగమనం ఆధ్యాత్మిక పెరుగుదల, బ్వాద్వేగ స్వస్థత, సంబంధాల పునఃమూల్యాంకనం మరియు జీవిత లక్ష్యం పైన అధిక దృష్టిని తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది.

మీనరాశిలో శని తిరోగమనం సామాజిక అవగాహనను పెంచుతుంది, ప్రజలు మానవులతో మరియు జంతువులతో సమానంగా సముచితంగా ప్రవర్తిస్తారు.

ప్రజలు సహజ వనరుల వైపు ఎక్కువగా వెళ్లవొచ్చు మరియు భావోద్వేగ వడియం పైన దరుహస్తి పెట్టవొచ్చు మరియు జీవితంలో స్థితిస్థాపకతను పెంచుకోవొచ్చు.

ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తులు

మీనరాశిలో శని సంచరిస్తునప్పుడు అది సునామి లేదంటే నీటి అడుగున అగ్ని పర్వత విస్పోటనాలు వంటి ప్రక్రుతి వైపరీత్యాలను రేకెత్తిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంవస్త్రం కుజుడి సంవస్త్రం మరియు శని గాలిని సూచిస్తాడు, దీనివలన విమాన ప్రమాదాలు వంటి వాయు సంబంధిత విపత్తుల కూడా పెరుగుతాయి.

స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ లో స్వల్ప తేడాను కలిగిస్తుంది, ఇది స్టాక్ మార్కెట్ ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్డాము.

మీనరాశిలో శని గ్రహ తిరోగమనం చెందడం వల్ల రసాయన ఎరువుల పరిశ్రమ, టీ పరిశ్రమ, కాఫీ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలు, ఉన్ని మిల్లులు మొదలైన వాటికి కొంచం నీరసమైన సమయం అనే చెప్పవొచ్చు.

రిలయన్స్ ఇండస్ట్రీస్, పెర్ఫ్యూమ్ మరియు కాస్మెటిక్ పరిశ్రమలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇతర రంగాలు నెలాఖరు నాటికి మండగిస్తాయి.

వెబ్ డిజైనింగ్ కంపనీలు మరియు ప్రచురణ సంస్థలు తమ పురోగతిని నిలిపివేసే కిందకి వచ్చే గ్రాఫ్ ని చూడవొచ్చు.

మార్చ్ మొదటి వారంలో కొన్ని కొత్త విదేశీ సంస్థలు భారత మార్కెట్ లోకి ప్రవేశించవొచ్చు, దీని వలన పెట్రోల్, డీజిల్ మరియు ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

1. శని గ్రహం ఏ డిగ్రీ వద్ద అత్యున్నత ఉచ్చస్థితిలో ఉంటుంది?

20 డిగ్రీలు.

2. కంటక శని అంటే ఏంటి?

జన్మ నక్షత్ర చంద్రుడిని నుండి 4వ ఇంట్లో శని సంచరిస్తే, దానిని కంటక శని అంటారు.

3. శని ఏ రాశిలో బలహీనంగా ఉంటాడు?

మేషరాశి.

Talk to Astrologer Chat with Astrologer