కర్కాటక రాశి ఫలాలు 2020 - Karkataka Rasi Phalalu 2020: Yearly Horoscope

కర్కాటక రాశి ఫలాలు 2020ప్రకారము మీకు ఈసంవత్సరము మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి.మీయొక్క మాటతీరు వృద్ధిఅవుతుంది.ఫలితముగా, మీరు అనేకమందికి మిత్రులుగా మారతారు.మీయొక్క స్నేహితుల సమూహము పెరుగుతుంది.ఇదిమీయొక్క వృత్తిపరమైన జీవితము ఎదుగుదలకు కారణము అవుతుంది. సంవత్సర ప్రారంభము నుండి సెప్టెంబర్ మధ్యవరకు మీయొక్క మాటతీరు,ఆలోచనశక్తి,తాత్విక ప్రక్రియ వృద్ధిచెందటంవల్ల మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అసంపూర్తిపనులను పూర్తిచేయగలుగుతారు. ప్రేమజీవితాన్ని ఆనందముగా ఆస్వాదిస్తారు.నిజమైనప్రేమకోసము వెతుకుతారు.చివరిగా మీకు దొరుకుతుంది.ఎవరైతే కొత్తసంవత్సరము కూడా ఒంటరిగా జీవించాలనిచూస్తారో వారికి, వారియొక్క కుటుంబసభ్యులు పెళ్లిసంబంధాలు కుదురుస్తారు.

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈసంవత్సరము భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకున్నదానికంటే ఎక్కువగా లాభాలు ఆర్జిస్తారు.ముఖ్యముగా నమ్మకమైన స్నేహితుడితో చేసినటయ్యతే మరిన్ని లాభాలు పొందుతారు.పెట్టుబడులు పెట్టేముందు లాభనష్టాలను బీరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టుటచెప్పదగిన సూచన.ఎవరిని గుడ్డిగా నమ్మకండి.ఆర్ధికపరమైన సంస్థలతో మీకున్న సంబంధాలవల్లన మీరు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు.మీయొక్క సామర్ధ్యముపై ఎల్లపుడు నమ్మకము ఉంచండి.ఇతరులపై ఆధారపడకండి.ఓటమితో కుంగిపోకండి.మీరు ఏంచేసినా మీకువీలనంతగా ప్రయత్నించండి.ఇది మీయొక్క సామర్ధ్యాన్న మరింతగా పెంచుతుంది.మీఆరోగ్యముపట్ల జాగ్రతగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. చిరుతిండిని మరియు కారముగాఉన్న పదార్ధాలను తినకుండా ఉండుట ఉత్తమము.మీరుకనుక పొగాకుకు లేదా మద్యానికి బానిసఅయితే వాటిని వెంటనే విడిచిపెట్టండి.ఇలా చేయుటకు చాలా సహనముఉండాలి కానీ మీరుప్రయత్నిస్తే అది సరైనది అని గుర్తిస్తారు.మీరు ఆధ్యాత్మిక లేదా మతపరమైన విషయాల్లో ఆసక్తిని కనపరుస్తారు.దానికొరకు ధనాన్నిఖర్చుచేస్తారు.మీరుచచేశేపనివల్ల సమాజములో మీయొక్క గౌరవమర్యాదలు పెరుగుతాయి.

ఈఫలితాలు చంద్రునియొక్క సంచారము ఆధారముగా గణించబడినది.మీకు ఒకవేళ చంద్రరాశి గణన తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. చంద్రరాశి కాలిక్యులేటర్

కర్కాటక రాశి ఫలాలు 2020 వృత్తిపరమైన జీవితము:

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈ సంవత్సర ప్రారంభము సానుకూలంగా సాగుతుంది.మీయొక్క వృత్తిపరమైన జీవితముకూడా బాగుంటుంది.ఎవరైతే ఉద్యోగము మారాలనుకుంటున్నారో వారికి అనుకూలముగా ఉంటుంది.కొత్త ఉద్యోగములో మీరు మంచిజీతాన్ని అందుకుంటారు.తద్వారా మీయొక్క ప్రాధమికఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కనుక వృత్తకి కొత్తవారు అయితే మీరు మంచి సంస్థలను ఎన్నుకుని చేరటం మంచిది.మీయొక్క కలలపని పనిచేయుటకు మీరు కొంత శ్రమించవలసి ఉంటుంది.దీనికి మీకు సహనము మరియు కష్టపడి పనిచేసేతత్వము ఉండాలి.గురు యొక్క సంచారమువల్ల మీయొక్క వృత్తిపరమైన జీవితములో నిలకడగా రాణిస్తారు.

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, స్నేహితులతో కలసి భాగస్వామ్య వ్యాపారాలు చేయుటవల్ల మీయొక్క వ్యాపారము అద్భుతమైన లాభాలను అందుకుంటారు.ప్రయాణములు మీకు మంచిఫలితాలు అందిస్తాయి. విదేశీ ప్రయాణములు మీయొక్క వృత్తిపరమైన అభివృదికి తోడ్పడతాయి.ప్రమోషన్తో కూడిన స్దానచలనమునాకు అవకాశములు ఉన్నవి.

కర్కాటక రాశి ఫలాలు 2020 ఆర్ధికస్థితి:

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, ఆర్ధికపరమైన జీవితములో మీరు మిశ్రమఫలితాలను అందుకుంటారు.సంవత్సర ప్రారంభములో గురువుయొక్క సంచారమువల్ల, మీరు ఆర్ధికఇబ్బందులు పడకూడదు అనుకుంటే, మీరు కష్టపడకతప్పదు.మీయొక్క ఖర్చులు విపరీతముగా పెరిగిపోతాయి.మీయొక్క ఖర్చులను ఖచ్చితముగా నియంత్రించుకోవలసి ఉంటుంది.జులై నుండి నవంబర్మధ్య వరకు మీయొక్క రాబడి గణనీయముగా పెరుగుతుంది.మీరుకొన్ని ముఖ్యమైన నిర్ణయములను తీసుకొనవలసి ఉంటుంది.దీనికి మీకుకొంత ధనము అవసరము అవుతుంది.ఆకస్మికఖర్చుల సమయములో మీరు ఇబ్బందిపడకుండా మీయొక్క కష్టార్జితములో కొంతసొమ్మును పొడుపుకి వాడండి.

ముందువెనుక ఆలోచించకుండా డబ్బును వేటిల్లోనూ పెట్టుబడులుగా పెట్టకండి.ఇతరులకు మీయొక్క ధనమును అప్పుగా ఇవ్వకండి.ఎందుకంటే అవిమీకు అవసరమైన సమయములోతిరిగిరావు.మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు.మీరు ఈసంవత్సరము రిస్క్ చేయకుండా ఉండుట మంచిది.

కర్కాటక రాశి ఫలాలు 2020 విద్య :

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈరాశి విద్యార్థులు చదువుల్లో మరింత రాణించటానికి పరిథిని దాటి కష్టపడవలసి ఉంటుంది.పోటీపరీక్షలకు ప్రయత్నిస్తునట్టుఅయితే, మీయొక్క సమయాన్ని మరియు శక్తిని వినియోగించి మీరు అనుకున్నలక్ష్యాలను చేరుకోండి.మీధ్యాసను దారిమళ్లించే పరిస్థితులు ఏర్పడతాయి.తద్వారా, మీరు మీరు అవకాశాలను కొల్పోయేప్రమాదం ఉన్నది.ఎవరైతే ఉన్నతచదువులకొరకు ప్రయత్నిస్తున్నారో ,వారుసరైన విద్యసంస్థలను ఎంచుకోవటం చెప్పదగిన సూచన.

సాంకేతికవిద్యలో చేరటం అనుకూలముగా ఉంటుంది.జనవరి నుండి ఆగష్టువరకు మీరు మంచిగా మరియు నిలకడగా రాణిస్తారు.మీయొక్క లక్ష్యాలు అందుకోగలవి అని నమ్మాలి.కష్టపడి పనిచేయుటవల్ల మీరు ఇతరసమస్యలనుండి బయటపడతారు.

కర్కాటక రాశి ఫలాలు 2020 కుటుంబము:

కర్కాటక రాశి ఫలాలు 2020ఈ సంవత్సరం కాలంలో మీరు మంచి మరియు చెడు సమయాన్ని అనుభవిస్తారని అంచనా వేసింది. సాటర్న్ గ్రహం యొక్క స్థానం 2020 సంవత్సరంలోపు మీ కుటుంబానికి దూరంగా ఉండటానికి కారణం కావచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు ప్రవాహం ఉండవచ్చు మరియు మీరు నాణెం యొక్క రెండు వైపులా ఎదుర్కోవలసి ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యంలో క్షీణత ఉండవచ్చు, ఇది మీ మనశ్శాంతికి భంగం కలిగించవచ్చు. మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఆమె అవసరాలను తీర్చాలి. ఆమె ఆరోగ్య స్థితి క్షీణిస్తే వైద్యుడి సలహా తీసుకోండి. మీ కుటుంబం ముందు అస్తవ్యస్తమైన వాతావరణం కారణంగా మీరు మానసిక శాంతి లేకుండా పోవచ్చు.

మీ పన్నెండవ ఇంట్లో రాహువు ఉన్నందున మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. బృహస్పతి మరియు సాటర్న్ గ్రహాల ఏకకాలిక రవాణా కారణంగా, సంవత్సరం చివరిలో మీ కృషి ఫలితాన్ని పొందుతుంది. తత్ఫలితంగా, మీ కుటుంబం విలాసాలు మరియు సౌకర్యాలలో ఉంటుంది. కుటుంబంలో వివాహ వేడుకలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మీ బంధువుల పట్ల మీరు కలిగి ఉన్న విధులను మీరు నెరవేర్చాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా జూలై నుండి నవంబర్ మధ్య వరకు

కర్కాటక రాశి ఫలాలు 2020 వివాహము మరియు సంతానము:

కర్కాటకరాశి ఫలము 2020ప్రకారము,తెలుపునది ఏమనగా మీయొక్క వైవాహికజీవితమపట్ల జాగ్రత్తవహించవలసిఉంటుంది.మొత్తముగా మీకు 2020 సంవత్సరం మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి. మీ జీవితభాగస్వామితో మీరు అనేక మధురమైనక్షణాలను గడుపుతారు.ఈసమయములో మీరు ఉన్నతమైనవారిగా భావిస్తారు మరియు మీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతారు.జనవరినెల కొంత కఠినముగా ఉంటుంది.మీయొక్క భాగస్వామితో కొంత ఉద్రేగపూరితమైన వివాదాలు ఏర్పడతాయి.ఈ మనస్పర్థలమధ్యఇతరులు జోక్యం చేఉకోకుండా చూసుకోండి.సహనంగా మరియు ప్రశాంతముగా ఉండటం మీయొక్క వైవాహికజీవితానికి చాలా మంచిది.మీభాగస్వామి మీపై చూపించే శ్రద్ద, మీకు సహకరించేవిధానము మరియు మీతోనిజాయితీగా ఉండాటాన్ని, ఇతరులుచూసి నేర్చుకుంటారు.

2020 మేనెల మధ్య నుండి సెప్టెంబర్ వరకు మీయొక్క వైవాహికజీవితములోఅనేక ఎత్తుపల్లాలను చూస్తారు. మీరు చిన్నచిన్న గొడవలనుపక్కనపెట్టేయటం చెప్పదగిన సూచన.లేనిచో, సమస్యలను నిద్రలేపినట్టు అవుతుంది.ఫిబ్రవరి నుండి మాయావరకు మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీయొక్క వైవాహిక జీవితము ఆనందముగా మరియు అనుకూలముగా ఉంటుంది.మీభాగస్వామి యొక్క ఆరోగ్యము మేనెల మధ్య నుండి డిసెంబర్ వరకు క్షిణిస్తుంది.అంగారకుడియొక్క స్థితివలన, మీయొక్క భాగస్వామి మర్చినెలవరకు కొత్త చికాకు మరియు కోపాన్ని కలిగిఉంటారు.వారిని ప్రేమతో మరియు గౌరవముతో శాంతపరచండి.తద్వారా మీయొక్క బంధము మరింత దృఢపడుతుంది.నిజాయితీ మరియు దాపరికములేనితనము రెండు వివాహానికి పునాదులు అని గుర్తుంచుకోవాలి.

2020 సంవత్సరం ప్రారంభము మీయొక్క సంతానంకు అనుకూలముగా ఉండదు.చంద్రలగ్నములో 6వఇంట గురువుయొక్క సంచారము, మీసంతానము జీవితములో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఇది మీయొక్క ఆందోళనలకు ముఖ్యకారణము అవుతుంది.సంతానముయొక్క ఆరోగ్యముకూడా ఈసమయములో క్షిణిస్తుంది.మీరు వారియొక్క ఆరోగ్యము మీద మరియు వారివృద్ధమీద దృష్టిపెట్టి వారిని సమయాలనుండి బయటపడేలా చూడవలసిన బాధ్యత మీపై ఉన్నది.మీసంతానము యొక్క ఆరోగ్యము క్షిణించుటవల్ల వారు చదువుపై ధ్యాసను పెట్టలేరు.ఫలితముగా, వారియొక్క విద్యపై ప్రభావాన్ని చూపుతుంది.జులై నుండి నవంబర్ మధ్య వరకు మీయొక్క సంతానమునకు అనుకూలముగా ఉంటుంది.వారియొక్క జీవితాన్ని ఆనందముగా గడుపుతారు మరియు విలువైన పాఠాలను నేర్చుకుంటారు.

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రేమజీవితము :

కర్కాటకరాశి ఫలము 2020 ప్రకారము, 2020వ సంవత్సరము మీయొక్క జీవితములో ముఖ్యమైనపాత్రను పోషిస్తుంది.మీయొక్క ప్రేమజీవితములో ముఖ్యమైన మలుపు ఈసంవత్సరం తీసుకుంటుంది.మీకు నిజాయితీగల భాగస్వామి దొరుకుతుంది, మరియు మీరు వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.మీకు మరియు మీయొక్క ప్రియమైనవారికి మధ్య ఆకర్షణ మరియు ఆప్యాయత కలిగిఉంటారు.మీరు మరియుమీయొక్క భాగస్వామి మీరుకోరుకున్న అన్నిప్రదేశాలకువెళతారు మరియు వారితో ఆనందకర సమయాన్నిమరియు ఆహ్లాదకరసమయాన్ని గడుపుతారు.మీకు మిప్రియమైనవారు ఒకమంచి ప్రియమైనవారిగానే కాకుండా మంచి స్నేహితుడిలా వ్యవహరిస్తారు.మీయొక్క మనస్సునిండా మీప్రియమైనవారు నిండిఉంటారు మరియు వారుమీయొక్క భావాలను అర్ధంచేసుకుని మీకు గౌరవాన్ని ఇస్తారు.

మీ సంబంధాలోని సమస్యల ఫలితముగా మీరు నిర్ణయము తీసుకోడానికి భయపడుతున్నారుఅనే విషయాన్ని అర్ధంచేసుకుంటారు.అయినప్పటికీ, ఈసంవత్సరములో మీరుమీయొక్క భయాన్నిపెంపొందుచుకుని, అంకితభావముగల భాగస్వామిగా మారతారు.ఇది మీయొక్క బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు ఈసంవత్సరం ఒకరికంటే ఎక్కువమందిని కలుసుకుంటారు.మీయొక్క స్నేహితులు మీప్రేమకు సహాయసహకారములు అందిస్తారు.మీరు మీయొక్క భాగస్వామితో ఏప్రిల్ నెలలో ఆధ్యాత్మికంగా సంబంధాన్నికలిగిఉంటారు.మీయొక్క ప్రేమజీవితము మరియు వైవాహికజీవితము ఎక్కువ మార్పులు ఉండవు.ఎవరైతే ఎల్లపుడు ఒంటరిగా జీవించాలనుకుంటారో వారు ఈసంవత్సరంకూడా ఒంటరిగా జీవిస్తారు.ఇది కర్కాటక రాశి ఫలాలు 2020.

కర్కాటక రాశి ఫలాలు 2020 ఆరోగ్యము :

కర్కాటక రాశి ఫలాలు 2020 ప్రకారము, మీకు ఈ 2020వ సంవత్సరము ఆరోగ్యపరముగా మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి.కాబట్టి , మీరు అనారోగ్యానికి గురిఅయ్యే ఎటువంటి పనులను చేయకండి.ఆరోగ్యకరమైన జీవనవిధానమును అలవర్చుకోండి.తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.ప్రతిరోజు వ్యాయామము చేయుటవల్ల మీరు మీయొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటారు.మీరు జ్వరము, టైఫాయిడ్, దద్దర్లు మొదలగునవి.. వంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు.వీటిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు డాక్టరును సంప్రదించుట చెప్పదగిన సూచన.

సంవత్సర ప్రారంభమునుండి మర్చివరకు , తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును.2020 జాతకము ప్రకారము,ఏప్రిల్ నుండి మీయొక్క ఆరోగ్యము నెమ్మదిగా వృద్ధిచెందుతుంది.జులై నెలలో తిరిగి మీరు అనారోగ్యసమస్యలను ఎదురుకుంటారు.ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది.అనారోగ్య సమస్యలు చిన్నవి అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు.శని 7వఇంట సంచారమువల్ల అనుమానాస్పద ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును.మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశము ఉన్నది.వాటిని తొలగించటం అంత సులభమైన పనికాదు.ఒత్తిడికి మరియు ఆందోళనకు గురిఅవ్వకండి.ధ్యానము మరియు యోగ ప్రతిరోజు చేయండి. ప్రొద్దునే లేవటం అలవాటు చేసుకోండి.జులైలో అంగారకుడియొక్క సంచారమువల్ల మీరు హృదయ సంబంధిత సమస్యలు ఎదురుకుంటారు.

కర్కాటక రాశి ఫలాలు 2020 రెమిడీలు:

కర్కాటక రాశి ఫలాలు 2020 మీకు రెమెడీలు అందిస్తాయి.మరిన్ని అనుకూల ఫలితాలకోసము కిందఇవ్వబడిన సూచనలు పాటించండి.తద్వారా అనుకూలఫలితాలను పొందండి.

राशिफल और ज्योतिष 2020

Talk to Astrologer Chat with Astrologer