తులా రాశి ఫలాలు 2020 -Thula Rasi Phalalu 2020: Yearly Horoscope

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈరాశివారికి సాహసోపేతమైన,నేర్చుకోవటం మరియు ప్రయాణమును సూచిస్తుంది.ఆరోగ్యముపట్ల శ్రద్ద అవసరము మరియు ప్రయాణములకు ప్రణాళిక అవసరము.కావున, రెండిటిని సరిచూసుకోండి.2020ప్రారంభములో శని, 3వఇంట సంచరిస్తాడు.కానీ 24జనవరి తరువాత 4వఇంట సంచరిస్తాడు.గురుడు కూడా,3వఇంట సంచరిస్తాడు.మర్చి30 తరువాత 4వఇంట సంచరిస్తాడు. గురుడు తిరిగి జూన్30వ తారీఖున 3వఇంట ప్రవేశిస్తాడు.రాహువుయొక్క స్థితి 9వఇంట తిరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈఇంటిలో దీనిని ఎటుచుసిన వదిలిపెట్టరు.తరువాత మితముగా ఆహారము తీసుకోవటం చెప్పదగిన సూచన.వాహనము నడిపేతప్పుడు తగుజాగ్రత్తలు అవసరము.లేనిచో అనారోగ్యానికి గురిఅయ్యే ప్రమాదం ఉన్నది.వివాదాలకు దూరముగా ఉండుట చెప్పదగిన సూచన.మధ్యపానమునకు, మాంసాహారమునకు, పొగాకుకు దూరముగా ఉండుట చెప్పదగిన సూచన. లేనిచో మీరు అనేక అనారోగ్య సమస్యలకు గురిఅవుతారు.

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, తులారాశివారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.తద్వారా ప్రయోజనాలను పొందుతారు.సమస్యలు మిమ్ములను తరచుగా ఇబ్బందులకు గురిచేస్తూఉంటాయి.కానీ , మీరువాటిని సులభముగా పరిష్కరిస్తారు.కొన్ని కొత్తసమస్యలు ఏర్పడే అవకాశము ఉన్నది,వాటినుండి మీరు కొత్తవిషయాలను నేర్చుకుంటారు.స్వేచ్ఛ కావాలని భావిస్తారు.దానికొరకు మీరుమీకొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు.కొన్నిసార్లు అనుభవజ్ఞుల సలహాలు అవసరము మరియు మిములను మీరు తెలుసుకోవటం చాలా మంచిది.ధ్యానము చేయుటవలన మీరు ఆత్మసంతృప్తి కాకుండా మీయొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది.

తులారాశి వారికి విదేశీప్రయాణాలు చేయాలన్నకోరిక ఈ 2020వ సంవత్స్రములో నిజమవుతుంది.ఏప్రిల్ నెలలో మీయొక్క కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుంది.కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు. మీతల్లిగారి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు తండ్రిగారికి వయస్సురీత్యా వారిపట్ల కూడా శ్రద్దవహించాలి.

ఈఫలితాలు చంద్రునియొక్క సంచారము ఆధారముగా గణించబడినది.మీకు ఒకవేళ చంద్రరాశి గణన తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. చంద్రరాశి కాలిక్యులేటర్

తులా రాశి ఫలాలు 2020 వృత్తిజీవితము:

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము,తులారాశి వారు ఈసంవత్సరము గొప్పవిజయాలను అందుకుంటారు.శని 4వఇంట సంచరిస్తాడు,6వఇంటిని,10వఇంటిని ప్రభావితము చేస్తాడు.మీరు మీయొక్క ఆశయాలను నెరవేర్చుకోడానికి మరింతగా కష్టపడవలసి ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ , జులై నెలల్లో గురుడు 4వఇంట సంచరిస్తాడు.తద్వారా మీరు నిర్ణయాలను తీసుకొనుటలో మరింత తెలివిగా వ్యవహరిస్తారు, తద్వారా గౌరవమర్యాదలు పొందుతారు.డిసెంబర్ నెలలో,మీరు ప్రమోషన్లు పొందగలరు.మీరు ఒకవేళ ఉద్యోగమార్పు, స్థానచలనం, కోరుకుంటే జనవరి,ఫిబ్రవరి , మర్చి,ఏప్రిల్ మరియు నవంబర్ నెలలో మీరువాటిని పొందుతారు. మీయొక్క వృత్తిపరమైన జీవితములో ఉన్నత స్థితికి చేరుకుంటారు .

శని మిమ్ముల్ని కష్టపడి పనిచేసిన, ఫలితాలను ఆలస్యము చేస్తాడు.మంచిపనులమీద చికాకు తెచ్చుకోకుండా ఎల్లపుడు మంచిపనులను చేస్తూనే ఉండండి.పరీక్షలు మరియు సమస్యలు మిమ్ములను మరింతగా దృఢపరుస్తాయి.అదుష్టము తప్పక కలసివస్తుంది.ఈ సంవత్సరము కొత్తవ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండుట చెప్పదగిన సూచన. విజయాలను సాధించటానికి కష్టపడవలసి ఉంటుంది.మీరు కొత్తపనులను నిలిపుదల చేయటము సాధ్యముకాకపోతే, అనుభవము ఉన్నవారిని సంప్రదించి ఏనిర్ణయము ఐన తీసుకొండి. ఎప్పటినుండో వ్యాపారాలు చేస్తున్నవారు ఆందోళన చెందవలసిన అవసరంలేదు.మీయొక్క వ్యాపారము వృద్ధిచెందుతుంది.ఉద్యోగము లేదా వ్యాపారము,కృషిఉంటేనే విజయాలను పొందగలరు.ఆందోళనలు దరిచేరనీయకండి.సంవత్సరము మధ్యలో స్థానచలనము లేదా నూతన ఉద్యోగము సంభవించే సూచనలు ఉన్నవి.ఎవరైతే మిల్లు, పరిశ్రమ, బొగ్గుగనులు, ఖనిజ నిక్షేపాల్లో, అధ్యయన, కన్సుల్టేన్సిస్ లేదా సిఏ, లాయర్ వుత్తుల్లోఉంటారోవారు వృద్ధిలోకి వస్తారు.

తులా రాశి ఫలాలు 2020 ఆర్ధికము :

ఆర్ధికపరమైన విషయానికివస్తే తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, మీయొక్క ఆర్జికపరిస్థితి మీయొక్క వ్యక్తిగత జీవితాన్నే కాకుండా మీయొక్క వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితము చేస్తుంది.మీరు తక్కువ పొందుతున్నట్టుఅయితే, మీయొక్క పనిపట్ల ఆనందముగా ఉండరు.ఇది ఫలితాలపై ప్రభావాన్ని చూపెడుతుంది.తద్వారా కుటుంబములో ఆర్ధికపరిస్థితి బాగుండదు.ధనము ఆనందాన్ని కొనలేదు.కానీ, కొన్నిసౌకర్యవంతమైన వస్తువులు కొనుటద్వారా కొంత ఉపసమానమును పొందుతారు.ధనములేక చావుకు దగ్గరగా ఉన్నవారికంటే ఎవరికీ డబ్బుయొక్క విలువ తెలియదు.బ్రతకటానికి డబ్బుసంపాదించటం కష్టము అవుతుంది.2020లో తులారాశివారు ఆదాయవ్యయాలను సమాపరుస్తారు.

జనవరి నుండి ఏప్రిల్ వరకు మరియు జులై నుండి నవంబర్ వరకు మీయొక్క ఆర్ధికపరిస్థితి మరింత అనుకూలముగా ఉంటుంది. మీరు పెద్దమొత్తములో ధనాన్ని సంపాదించి దానిని పొదుపుచేస్తారు.ఒకటికన్నా ఎక్కువ మార్గాలద్వారా మీకు రాబడి లభిస్తుంది. ఇతరనెలలు మాత్రము కొంతపరీక్షాకాలంగా చెప్పవచ్చు. లావాదేవీల విషయములో ఆచితూచి వ్యవహరించుటమంచిది. పాత అప్పులను తీర్చివేసే అవకాశములు అధికముగా ఉన్నవి.రాబడికి మాత్రము ఎటువంటి అడ్డంకి ఉండదు.

ఈరాశివారికి ఈసంవత్సరం ఇంటిలో శుభప్రదమైన కార్యక్రమాన్ని చేపడతారు.ఏప్రిల్ నుండి జులై మధ్యలో మీరు స్థిరాస్తిని,ఇంటిని లేదా వాహనమును కొనుగోలుచేస్తారు.మీరు ఈసమయములో మీయొక్క ఆర్ధికస్థితిపట్ల జాగురూపకతతో వ్యవహరిస్తారు.మీయొక్క రాబడికి మరియుఖర్చులమధ్య చిన్న తేడాలు గమనిస్తారు.దీనిని సరిచేయడానికి, ప్రారంభమునుండి జాగ్రతగా వ్యవహరించండి.2వ అర్ధభాగములో దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు కలిసివస్తాయి.అదృష్టము మీకుతోడుగా ఉంటుంది మరియు ఈయొక్క పెట్టుబడి మీకు లాభాలను తెచ్చిపెడుతుంది.

తులా రాశి ఫలాలు 2020 విద్య :

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము ,అయితే అదృష్టం లేదంటే దురదృష్టము వెంటాడుతూ ఉంటుంది. భద్దకము విజయానికి శత్రువులాంటిది.మీయొక్క శక్తిని కొత్తవిషయాలు నేర్చుకొనుటలో ఉపయోగించండి. మీయొక్క ఆశయాలపై దృష్టిపెట్టండి.మీరు సృష్టించుకున్న సమస్యలనుండి మిమ్ములను ఏవి కాపాడలేవు.

మీరు ఒకవేళ మీయొక్క సాధారణ విద్యను పూర్తిచేయినట్టయితే , మీరు ఉద్యోగము పొందటానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది.మీయొక్క ఆశయాలపై ద్రుష్టిపెట్టండి.కష్టము తరువాత విజయముయొక్క రుచిని చవిచూస్తారు.జూన్ 30 నుండి 20వ సెప్టెంబర్ వరకు మీరు విదేశీసంస్థల్లో మీయొక్క ఉన్నతచదువులకోసము మీరు అడ్మిషన్లను పొందుతారు.చదువులో మీరు100% మీరుమంచిగా ప్రయత్నించాలి.లేనిచో ఫలితాలు మీకు అనుకూలముగా ఉండవు.

తులా రాశి ఫలాలు 2020 కుటుంబము:

తలారాశి ఫలాలు ప్రకారము, ఈసంవత్సరము కుటుంబజీవితము మృదువుగా సాగుతుంది.మీరు ఒకవేళ మీయొక్క పని నిమ్మితము కుటుంబానికి దూరముగా ఉన్నట్టయితే ,తిరిగి ఇంటికి చేరుకునే అవకాశములు ఎక్కువగా ఉన్నవి.మీయొక్క ప్రియమైనవారితో మీరు అధికసమయాన్ని గడుపుతారు.ఒకవేళ మీరు మీకుటుంబముతో మీరుకలిసి ఉంటున్నట్టుఅయితే, కుటుంబానికి దూరముగా వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబములోని మీయొక్క తోబుట్టువులతో మీయొక్క సంబంధాలు అంతగా బాగుండవు . ఇతరులతో మీయొక్క ఆలోచనలు వేరేవిధముగా ఉంటాయి.కానీ, ఏప్రిల్ నుండి జులైవరకు, కుటుంబజీవితము అనుకూలముగా ఉంటుంది.

మార్చి తరువాత, మీయొక్క గౌరవమర్యాదలు వృద్ధిచెందుతాయి.కుటుంబ వాతావరణముకూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.పనులు మీకుఅనుకూలముగా మారటానికి మీయొక్క ప్రయత్నాల్లో నిర్లక్ష్యము ప్రదర్శించవద్దు. సాధారణ వ్యక్తిత్వమువల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశముఉన్నది.సంబంధాలకు మరియు వృత్తికి సరైన సమయాన్నీ కేటాయించండి.వాటినుండి పారిపోకండి.ధనము మరియు న్యాయసంబంధిత సమస్యలు తలెత్తవచ్చును.మీరు దీనికి ఆందోళన చెందవలసిన అవసరంలేదు.సహనంతోఉండి సరైన నిర్ణయాలు తీసుకొనుటద్వారా మీరు ఈసమస్యలనుండి బయటపడవచ్చును.కుటుంబసభ్యులు మిములను గౌరవిస్తూ మీకు సహాయసహకారములు అందిస్తారు.పెద్దవారిని గరవిస్తు, చిన్నవారిని ప్రేమించండి.

తులా రాశి ఫలాలు 2020 వివాహము మరియు సంతానము:

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, 2020 ప్రారంభనెలల్లో భాగస్వామి ఆరోగ్యము క్షీణించటం, నిలకడగా ఆలోచించలేకపోవటం,కొన్నిబాధాకర పరిస్థితులు ఏర్పడతాయి.కానీ, ఫిబ్రవరి తరువాత పరిస్థితులు అనుకూలముగా మారతాయి.ఒకవేళ మీయొక్క భాగస్వామి ఉద్యోగముచేస్తున్నట్టుఅయితే వారిని విజయాలు వరిస్తాయి.వారియొక్క ఎదుగుదల మీఇద్దరిమధ్య మనస్పర్ధలకు కారణము కాకూడదు.వారికి ఆశయాలు ఉంటాయి అని అర్ధంచేసుకోండి.ఒక అవకాశము మీతలుపు తట్టినప్పుడు, వెనుతిరగటము మంచి ఆలోచనలు కావు.జూన్ 30నుండి 20నవంబర్ వరకు, మీయొక్క వైవాహికజీవితములో కొన్నిసమస్యలు తలెత్తుతాయి.ఈ సమయమును జాగ్రత్తగా గడపటం చెప్పదగిన సూచన.

తులారాశి 2020 ఫలాలు ప్రకారము, ఈసంవత్సరము మీయొక్క సంతానమునకు సాధారణముగా ఉంటుంది . చాలా కష్టపడి పనిచేయుటవల్ల విజయాలను అందుకుంటారు.మీయొక్క సంతానము యుక్తవయస్సులో ఉన్నట్టయితే,వారికి వివాహము చేయుట మంచిది.వారికి తగ్గసంబంధమును తొందరలో కనిపెడతారు.వారి యొక్క ఆరోగ్యంకూడా అంతంత మాత్రముగానే ఉంటుంది.వారిని జాగ్రతగా చూసుకొనండి.

తులా రాశి ఫలాలు 2020 ప్రేమ వ్యవహారము:

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, మీయొక్క ప్రేమ జీవితము నిలకడగా ఉంటుంది . కొత్త పాఠాలను నేర్చుకుంటారు.శాంతి మరియు ఉల్లాసము పొందుతారు.మీరు ఒకవేళ మీప్రియమైనవారిని పెళ్లిచేసుకోవాలి అనుకుంటే మీరు అందరిని ఒప్పించే అవకాశములు ఉన్నవి.మీరు మీయొక్క ప్రియమైన వారి అవసరాలను చూసుకుంటూ వారిని ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉంటారు.వారిని సంతోషపర్చటం మరియు మీయొక్క బంధానికి విలువఇవ్వటం అనేది చాలామంచి విషయము.పొగడ్తలు ఎల్లపుడు ఆహ్వానించదగినవే.మీయొక్క ప్రియమైనవారితో కఠినముగా వ్యవహరించకండి.లేనిచో మీయొక్క ప్రేమకు ముగింపు పలకవలసి ఉంటుంది . సహనంతో ఉండి నిజమైన ప్రేమయొక్క అర్ధాన్ని తెలుసుకోండి.మీకు మీ ప్రియమైనవారికి మధ్య సంబంధము మరింతగా దృఢపడుతుందిమీయొక్క బంధము కలకాలం ఉంటుంది.ముఖ్యముగా మేనెల మరియు సెప్టెంబర్ నెలలో మీయొక్క బంధానికి అద్భుతముగా ఉంటుంది .

తులా రాశి ఫలాలు 2020 ఆరోగ్యము:

తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, ముఖ్యముగా మొదటి అర్ధభాగములో వీరు అనారోగ్యానికి మరియు నీరసానికి గురిఅవుతారు.సాధారణముగా మీయొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది ,ఇది వ్యాధులను ఎదురుకుంటుంది. కాబట్టి మీకు అంతపెద్ద సమస్యలు ఎదురుకావు.అయినప్పటికీ , మీరు మీయొక్క ఆరోగ్యముపై అశ్రద్దను చూపించకూడదు.గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి, కీళ్ల నొప్పులు,తలనొప్పి ,ఆట్లమ్మ ,దద్దుర్లు మొదలగునవి సంభవిస్తాయి.చిన్నచిన్న సమస్యలను నిర్లక్ష్యము చేయకంది . లేనిచో అవే పెద్ద సమస్యలుగా మారతాయి.సమయానికి డాక్టరును సంప్రదించుట మరియు అవసరమైన మందులు వాడుట చెప్పదగిన సూచన.2020 రెండొవ అర్ధ భాగములో మీయొక్క ఆరోగ్యము నిలకడగా ఉంటుంది .

తులా రాశి ఫలాలు 2020 రెమిడీలు:

తులారాశి ఫలాలు2020 ప్రకారము,2020లో మీకు తరచుగా రెమిడీలు ఆచరించవలసి ఉంటుంది.తద్వారా సమస్యలనుండి కొంత ఉపసమానమును పొందవచ్చును.

राशिफल और ज्योतिष 2020

Talk to Astrologer Chat with Astrologer