కుంభ రాశి ఫలాలు (Thursday, October 29, 2026)
మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి. మీరు ఏదోఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవండి, అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది- కానీ మీఖర్చులు పెరగడం గమనించండి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియ చేయండి. మీరుచేసే ఈ చిన్నపని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది, జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి క్తఘ్నత నిందార్హమవుతుంది. మీకు ప్రియమైనవారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు, స్పెషల్ టైమ్ ఇస్తారు.
చికిత్స :- ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్ధిక స్థితి కోసం, రావి చెట్టు యొక్క నీడలో నిలబడి, నీరు, చక్కెర, నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్ర నుండి పోయాలి.
రేపటి ఫలితాలు