మిథున రాశి ఫలాలు

మిథున రాశి ఫలాలు (Wednesday, May 1, 2024)
మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే, భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదలి పెట్టండి. ఎందుకంటే, ఈపని చేస్తే, మీకుకావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగ ఆకర్షిస్తుంది. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు. దానికి బదులు, ఆ కోరిక ను పూతిగా రూపుమాపేలాగ, మీ స్టైల్ నే మార్చండి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీరు ఈరోజుఇంట్లో పాతవస్తువులు కింద పడిపోయిఉండటం చూస్తారు.ఇది మీకు మిచ్చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.
చికిత్స :- ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి, ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించండి

రేపటి ఫలితాలు

ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Talk to Astrologer Chat with Astrologer