మేష రాశి ఫలాలు

మేష రాశి ఫలాలు (Monday, April 29, 2024)
మీకేది ఉత్తమమైనదో మీకుమాత్రమే తెలుసును- కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకొండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు- కనుక, మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి, నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకొండి. మీ లక్ష్యాల గురించి యోచనకు మంచి రోజు. వాటిని వీలైనంత త్వరగా సాధించడానికి గాను, నిర్విరామంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకొండి. ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చును. అది మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి, లక్ష్య సాధనకి సహాయపడుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగించుటకొరకు పార్కుకు వెళతారు కానీ, అక్కడ తెలియనివారితో వాగ్వివాదానికి దిగుతారు,ఇది మియొక్క మూడును చెడగొడుతుంది. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
చికిత్స :- శనగలు ఆవులకు ఇవ్వండి మరియు మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోండి ..

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Talk to Astrologer Chat with Astrologer