తులా రాశి ఫలాలు

తులా రాశి ఫలాలు (Saturday, October 24, 2026)
మీరు అలిసిపోయినట్లు భావిస్తే, పిల్లలతో కాలం గడపండి. వారి వెచ్చని కౌగిలి/ హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు, మీ విచారాలనుండి ఉద్ధరిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లైతే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఈరోజు మీరు ఏవిధమైన మీరుఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు.దీనివలన మిప్రియమైంవారు కోపాన్నిపొందుతారు. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. అనవసర విషయాల్లో మీయొక్క శక్తిసామర్ధ్యాలను వినియోగిస్తారు.మీరు ఒకక్రమబద్ధమైనజీవితాన్నిగడపాలి అనుకుంటే ,మీరు టైంటేబులును అనుసరించటం మంచిది.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 8
అదృష్ట రంగు :- నలుపు మరియు నీలం
చికిత్స :- ఒంటరిగా ఉండాలనే భావన నుండి దూరం చేసుకోవడానికి 12 జ్యోతిర్లింగాల పేర్లను వ్రాయండి.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Talk to Astrologer Chat with Astrologer