ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశి ఫలాలు (Tuesday, November 17, 2026)
నిర్లిప్తతకు, నిస్పృహకు లోనుకాకండి. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ జతవ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు, సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు.
చికిత్స :- మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి
రేపటి ఫలితాలు
ఆరోగ్యం: 









సంపద: 









కుటుంబ: 









ప్రేమ సంభందిత విషయాలు: 









వృత్తి: 









వివాహితుల జీవితం: 









Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems










