కృత్రిక నక్షత్రం ఫలాలు
మీరు చక్కటి సలహాదారు మరియు ఆశావాది, దయా హృదయాన్ని కలిగి ఉండటంతోపాటుగా మర్యాదపూర్వక జీవితాన్ని గడపడమే మీ ప్రత్యేకత. మీ ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీరు చాలా వేగంగా నడుస్తారు. క్రిటికల్ అనే ఇంగ్లిష్ పదం క్రిృతిక నుంచి వచ్చింది. అందువల్ల, ఇతర వ్యక్తుల్లో ఉండే కీలకమైన లోపాలను కనుగొని, వాటిని సరి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. అదేవిధంగా, ఏదైనా పని యొక్క ఫలితాన్ని విశ్లేషించడానికి మరియు వాటిలో అంతర్గతంగా ఉండే లాభనష్టాలను కనుగొనడంలో మీరు నిపుణులు. మీరు చేసిన వాగ్ధానాలకు మీరు కట్టుబడి ఉండేవ్యక్తి మరియు మీకు సామాజిక సేవలో ఆసక్తి ఉంటుంది. పేరుప్రఖ్యాతుల విషయానికి వస్తే, వాటితో మీరు ఏమీ పొందరు మరియు ఎవరి నుంచి లబ్ధిని పొందడానికి మీరు ఇష్టపడరు. ప్రతి పనిని కూడా మీ అంతట మీరే చేయడానికి ఇష్టపడతారు. అదేవిధంగా, పరిస్థితిలో ఎలా సర్దుకుపోవాలి , మీ నిర్ణయాల పట్ల మీరు ఎలా దృఢంగా ఉండాలనే విషయాలు మీకు తెలియదు. మీరు బయటకు కాస్తంత మొండిగా కనిపిస్తారు, అయితే మీలో అంతర్గతంగా ప్రేమ, అభిమానం మరియు ఆత్మీయత ఉంటాయి. మీకు కోపం వచ్చినప్పుడు, మీరు క్రమశిక్షణ పాటిస్తారు. మీరు ఎన్నడూ ఎవరిని భయపెట్టాలని అనుకోరు. దీనితోపాటుగా, మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి టుంది. జప, తప, ఉపవాసాలు మొదలైనవి చేయడం ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు, ఆధ్యాత్మిక పథంలో సాగాలని మీరు నిర్ణయించుకున్న తరువాత, ఈ ప్రపంచంలో ఏదీ కూడా మిమ్మల్ని ఆపదు. బాగా కష్టపడి పనిచేస్తారు కనుక, దేనినైనా రెగ్యులర్‌గా చేయడానికి ఇష్టపడతారు. విద్య, పని లేదా వ్యాపారం ఇలా ఏ రంగమైనా, ప్రతి ఒక్కరికంటే ఎంతో ముందుండాలని మీరు అనుకుంటారు. మీరు భరించలేని వాటిని విడిచిపెట్టడం లేదా వెంటపడటం చేస్తారు. నిజాయితీగా ఉండటం వల్ల, మీరు మోసగించబడవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు మీ పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉండటం ద్వారా, మీకు మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల సమస్యలకు మీరు సమర్థవంతమైన సూచనలను చేయగలుగుతారు. పేరుప్రఖ్యాతులు, సంపద విషయానికి వస్తే, మీరు ఎవరి దయాదాక్షణ్యాలపైనా లేదా తప్పుడు మార్గాలపై ఆధారపడరు. డబ్బు సంపాదించే అద్భుతమైన నైపుణ్యం మీకు ఉంటుంది మరియు కష్టపడి పనిచేయడం ద్వారా ఏ పనినైనా సాధించే అలవాటు మీకు ఉంటుంది. మీ ప్రజాజీవితం సైతం అద్భుతంగా ఉంటుంది. మీకు ఆకర్షణీయంగా ఉంటారు మరియు పరిశుభ్రతను ఇష్టపడతారు. మీ జీవితానికి వస్తే, మీరు పాటించే నియమనిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం మరియు కళల పట్ల మీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా, మీరు ఇతరులకు బాగా బోధిస్తారు.
విద్య మరియు ఆదాయం
సాధారణంగా మీరు పుట్టిన ప్రదేశంలో ఉండరు మరియు పని కొరకు విభిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. మిమ్మల్ని అదృష్టవంతులు చేసే కొన్ని వృత్తులుంటాయి వీటిలో ఫార్మసిస్ట్, ఇంజినీరింగ్, ఆభరణాలు తయారు చేయడం, యూనివర్సిటీ యొక్క సీనియర్ అధికారులు లేదా డిపార్ట్‌మెంట్ యొక్క ప్రెసిడెంట్, లాయర్, జడ్జీ, ఆర్మీ, పోలీస్ లేదా సెక్యూరటీ ఫోర్సు, ఫైర్ బ్రిగేడ్ ఆఫీసర్, బేబీ కేర్ యూనిట్, అనాథ శరణాలయాలకు సంబంధించిన పనులు, ఆధ్యాత్మిక గురువు లేదా ప్రసంగి, మిఠాయిల తయారీ, బేకరీ, వెల్డింగ్, స్మితింగ్ వంటి మంటలకు సంబంధించిన పనులు, ఎంబ్రాయిడీ, టైలరింగ్, సిరామిక్ లేదా కయోలిన్ వంటివి; మరియు మంటలు లేదా పదునైన వస్తువులు చేర్చబడ్డ అన్ని పనులు కూడా.
కుటుంబ జీవితం
వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవితభాగస్వామికి నైపుణ్యం, అంకితభావం, నిజాయితీ మరియు హోమ్లీగా ఉంటారు. ఇంటి వద్ద అద్భుతమైన వాతావరణం ఉన్నప్పటికీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంటుంది. మీ జీవితభాగస్వామి మీకు ముందే తెలుసు. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మీ తల్లితో ప్రత్యేక అనుబంధం టుంది మరియు మీ తోబుట్టువుల కంటే ఆమె నుంచి మీరు ఎక్కువ ప్రేమను పొందుతారు. మీకు 50 సంవత్సరాల వరకు మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, 50 నుంచి 56 సంవత్సరాల మధ్య మీ జీవితం అద్భుతంగా ఉంటుంది.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Dev Diwali 2025: Shivvaas Yoga Will Bring Fortune!
- November 2025: A Quick Glance Into November 2025
- Weekly Horoscope November 3 to 9, 2025: Predictions & More!
- Tarot Weekly Horoscope From 2 November To 8 November, 2025
- Numerology Weekly Horoscope: 2 November To 8 November, 2025
- Venus Transit In Libra: Showers Of Love Incoming!
- Devuthani Ekadashi 2025: Check Out Its Date, Katha, & More!
- November 2025 Numerology Monthly Horoscope: Read Now
- Tarot Talks: November Monthly Messages For The Zodiac Signs!
- Venus Transit In Libra Brings Balance & Justice To The World!
- देव दिवाली 2025: शिववास योग से खुलेंगे सौभाग्य के द्वार, एक उपाय बदल देगा किस्मत!
- नवंबर 2025 में है देवउठनी एकादशी, देखें और भी बड़े व्रत-त्योहारों की लिस्ट!
- नवंबर के इस पहले सप्ताह में अस्त हो जाएंगे मंगल, जानें किन राशियों के लिए रहेगा अशुभ?
- टैरो साप्ताहिक राशिफल 02 से 08 नवंबर, 2025: क्या होगा भविष्यफल?
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 02 नवंबर से 08 नवंबर, 2025
- शुक्र का तुला राशि में गोचर: इन राशियों के प्रेम जीवन में आएगी ख़ुशियों की बहार!
- देवउठनी एकादशी के बाद खुलते हैं शुभ कार्यों के द्वार, पढ़ें पूरी कथा और महिमा!
- मासिक अंक फल नवंबर 2025: ये महीना किसके लिए है ख़ास?
- टैरो मासिक राशिफल: नवंबर 2025 में इन राशियों को मिलेगा बड़ा तोहफा!
- शुक्र का तुला राशि में गोचर: राशि सहित देश-दुनिया पर देखने को मिलेगा प्रभाव




