October, 2024 మకర రాశి ఫలాలు - వచ్చే నెల మకర రాశి ఫలాలు
October, 2024
మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది.అక్టోబర్ లో మీ ఆరోగ్యం మెరుగుపడవొచ్చు,కాని మీ స్వంత తప్పుల వల్ల మీ ఆరోగ్యం పట్ల మీ నిర్లక్ష్యం సమస్యలు మరియు అనారోగ్యానికి దారితీయవొచ్చు,కాబట్టి జాగ్రత్తగ్గా ఉండండి.
కెరీర్ కోణం నుండి, ఈ నెల నుండి మీకు అధ్బుతమైనధిగా భావిస్తున్నారు. పదోవ అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పదోవ ఇంట్లో ఉంటాడు, ఇది మీ కార్యాలయంలో విజయాన్ని నిర్ధారిస్తుంది. మీ చట్టు ఉన్న మొత్తం వాతారణం కూడా సానుకూలంగా ఉంటుంది. మేము విద్యార్థుల గురించి మాట్లినట్లు అయితే, ఐదోవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పదోవ ఇంట్లో ఉంటాడు మరియు బృహస్పతి ఐదోవ ఇంట్లో ఉంటాడు. మీరు విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారని, నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉంటుందని ఈ అమరిక సూచిస్తుంది. ఈ మాసం లో కుటుంబ జీవితంలో స్థిరత్వం ఏర్పడే అవకశం ఉంది, ఎందుకంటే రెండోవ ఇంటి అధిపతి అయిన శని రెండోవ ఇంట్లో తిరోగమన కదలికలో ఉంటాడు. ఎవరైనా మీ మాటలు కటినంగా భావించినప్పటికీ, మీరు మీ అభిప్రాయాలను చాలాసార్లు స్పష్టంగా వ్యక్తం చేస్తారని ఇది సూచిస్తుంది. మేము మీ ఆర్ధిక పరిస్థితిని పరిశీలిస్తే, ఈ నెలలో అది స్థిరంగా ఉండే అవకశం ఉంది. ఈ సమయంలో కుజుడు ఆరోవ ఇంటిలో ఉన్నాడు మరియు పన్నెండవ ఇంటిని చూస్తాడు, ఖర్చులని తగ్గించుకునే అవకాశాలను సృష్టిస్తుంది, ఇది మీకు సహాయం చేస్తుంది. ఆర్ధిక లాభం కోసం మంచి అవకశాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా అక్టోబర్ 13 శుక్రుడు మీ పదకొండొవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది, అయితే మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ నెలలో మీ రాశిచాక్రనికి అధిపతి అయిన రెండోవ ఇంట్లో తిరగమన స్థితిలో ఉంటాడు, బృహస్పతి అక్టోబర్ 9 నుండి మీ మొదటి ఇంట్లో తిరోగమనంలో ఉంటుంది మరియు నెల ప్రారంభంలో కుజుడు, మీ ఆరోవ ఇంట్లో దాని బలహీనమైన రాశి కర్కటకంలో ఉంటుంది.
పరిహారం:కష్టమైన సమస్యలను నివారించడానికి, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.