సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 21-27 ఆగష్టు 2022
మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?
సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (21-27 ఆగష్టు వరకు)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క మూల సంఖ్య అతని లేదా ఆమె పుట్టిన తేదీకి అదనంగా ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.1వ సంఖ్యను సూర్యుడు, 2వ స్థానంలో చంద్రుడు, 3వ స్థానంలో బృహస్పతి, 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, 9వ స్థానంలో అంగారకుడు పాలించబడుతున్నారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
రూట్ నంబర్ 1
(మీరు ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే)
మీరు ప్రబుత్వ ఉద్యోగి, ధర్మ గురువులు, సమాజ నాయకులు మరియు రాజకీయ నాయకులూ అయితే ఈ వారం రూట్ నెంబర్ 1 మీకు మంచిది.తద్వారా మీరు ప్రజలను సమాజ అభివృద్ధి వైపు నడిపించగలరు మరియు మంచి నాయకుడిగా వెలుగులోకి రాగలరు.
ప్రేమ సంబంధం:ఈ వారం రూట్ నెంబర్ 1 స్తానికులు, వ్యక్తిగత విషయానికి వస్తే, మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుభందాన్ని కలిగి ఉంటారు మరియు పరస్పర అవగాహన ఆధారంగా ఆనందాన్ని నెలకొలుపుతారు, అనవసరమైన అహం కారణంగా అహంభావం మరియు వాదనలకు ధూరంగా ఉండాలని మీకు సలహా ఇవ్వబడింది.ఘర్షణలు మరియు వాదనలు, మీ భాగస్వామితో మీ సంబంధం కొన్ని హెచ్చు తగ్గులు చూడవొచ్చు.
విద్య: రూట్ నెంబర్ 1 విద్యార్థులు వారి అధ్యయనాలతో నిమగ్నమై ఉంటారు మరియు వారి అభ్యాస నైపుణ్యాలను మెరుగు పరిచే వారి విషయాలపై దృష్టి పెడతారు.మాస్టర్స్ మరియు పి హెచ్ డి వంటి ఉన్నత చదువులు చదువుతున్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే వారికి వారి ఉపాద్యాయులు మరియు సలహాదారుల నుండి మద్దతు లభిస్తుంది.
వృతి: మీ కెరీర్ కి సంబంధించినంత వరకు రూట్ నెంబర్ 1 స్తానికంగా మీరు మీ వారం విజయవంతంగా ఉంటారు.మీరు మీ కృషికి ప్రశంసలు అందుకుంటారు.మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడుతాయి.మీరు ప్రోత్సాహకాలతో బహుమతి పొందే అవకాశం ఉంది మరియు ప్రమోషన అవకాశాలు ప్రకాశవంతంగా ఉంటాయి.
ఆరోగ్యం:ఈ వారం రూట్ నెంబర్ 1 స్తానికంగా ఉండటం ఆరోగ్య పరంగా సౌకర్యవంతంగా ఉంటుంది, మీరు వారమంతా ఉత్సాహంగా ఉంటారు మరియు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కోరు.
పరిహారం: సూర్యుడికి పసుపు రంగు పువ్వులు కాని పసుపుని కాని ఆర్గ్య గా సమర్పించండి.
రూట్ నంబర్ 2
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 2 స్తానికులు మీరు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, మీ భావోద్వేగ స్తాయిలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండకపోవోచ్చు.కాని మరోవైపు మూల సంఖ్య 2 స్తానికులు ఆధ్యాత్మిక మార్గం ద్వారా సంతృప్తిని పొందవొచ్చు.ఈ స్తానికులకు కొంత గందరగోళం ఎర్పడవొచ్చు.దీని కారణంగా, కెరీర్ మొదలైన వాటికి సంబంధించి మితమైన పురోగతి ఉండవొచ్చు.
ప్రేమ సంబంధం: ప్రేమ సంభంధాలలో ఉన్న వారికి ఈ వారంలో మంచి సమయం ఉంటుంది.మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ పూర్వక సంభాషణలు జరుపుతారు, ఇది మీ రోజులను మెరుగుపరుస్తుంది.చాలా కాలంగా ప్రసవం కోసం ప్లాన్ చేస్తున్న వివాహిత స్తానికులకు ఈ సమయంలో శుభవార్త అందుతుంది.
విద్య:రూట్ నెంబర్ 2 విద్యార్థులకు అనుకూలమైన వారంగా ఉంటుంది.మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు మీ విషయాలను బాగా గుర్తించుకోగలరు.రచన మరియు సాహిత్యం లేదా ఏదైనా భాషా కోర్సులో ఉన్న విద్యార్థులు వారి గురువులు మరియు ఉపాధ్యాయులు ద్వారా ప్రయోజనం పొందుతారు, మీరు క్రమం తప్పకుండా సరస్వతి దేవి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.
వృత్తి: ఈ వారం రూట్ నెంబర్ 2 స్తానికంగా ఉంది, మీ సంస్థ పట్ల అసంతృప్తి కారణంగా మీరు మీ కార్యాలయ ప్రొఫైల్ నుండి వేరుగా ఉండవొచ్చు.మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు.మీరు కొత్త అవకాశాలను కూడా పరీశీలించావొచ్చు కాని ఈ వారం మీ కోర్ట్ లో అవి ఉండవు.మీరు పౌస తీసుకోవాలని మరియు ఎటువంటి బలమైన కదలికలను చేయవద్దని సలహా ఇస్తారు, అది మిమల్ని మరింత ఒత్హిడికి దారితీయవొచ్చు.
ఆరోగ్యం: ఈ వారం రూట్ నెంబర్ 2 స్తానికులు మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రతగా ఉండవలిసి ఉంటుంది, ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒత్తిడి మరియు ఆందోళన కలిగిస్తుంది.
పరిహారం:ప్రతిరోజు శివలింగానికి చెరుకు రసాన్ని అందించండి.
మీ కెరీర్ & విద్యలో విజయం సాధించడానికి: మీ కాగ్నిఆస్ట్రో నివేదికను ఇప్పుడే ఆర్డర్ చేయండి!
రూట్ నంబర్ 3
(మీరు ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 3 స్తానికులు ఈ వారం మీ అదృష్టం మమల్ని చూసి నవ్వుతుంది, ముఖ్యంగా తత్వవేతలు, సలహాదారులు మరియు ఉపాధ్యాయులు, వారు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు మరియు బలమైన మంచి సంకల్పం కోసం వారిని ప్రేరింపగలరు.
ప్రేమ సంబంధం: శృంగార సంబంధాలలో ఉన్న రూట్ నెంబర్ 3 స్తానికులకు ఆహ్లాదకరమైన వారం గా ఉండదు.మరియు వివాహం చేసుకున్న స్తానికులకు కూడా ఈ వారంలో మంచి సమయం ఉంటుంది.బిజీ గా ఉనప్పటికి మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్లు మరియు లాంగ్ డ్రైవ్ల కోసం కొంత సమయాన్ని వెచ్చించగలరు.
విద్య:రూట్ నెంబర్ 3 విద్యార్థులు వారం ప్రారంభం నుండి వారి అధ్యయనాలకు అంకితం చేయబడుతారు మరియు ఇది వారి విషయాలను బాగా అర్ధం చేసుకోవడంలో వారికి సహాయపడుతుంది.పోటి పరీక్షలకు సిద్దమవుతున్న వారికి కూడా అనుకూలమైన వారం ఉంటుంది.మీరు తక్షణమే విషయలాను నేర్చుకోగలుగుతారు.
వృత్తి: రూట్ నెంబర్ 3 స్తానికులు, ఈ వారంలో మీరు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిగా చేయడంతో మీరు సంతృప్తి చెందుతారు.మీరు మీ కార్యాలయంలో విషయాలను కూడా క్రమబద్దికరించగలరు.గత ప్రయత్నాల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు తమ లక్ష్యాలను సాదించడంలో విజయం సాదిస్తారు.సొంత వ్యాపారంలో ఉన్నవారు ఈ వారంలో కొంత మంచి లాభాలను ఆశించవొచ్చు.
ఆరోగ్యం: రూట్ నెంబర్ 3 స్తానికులు ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు వ్యాయామం చేయడం, సర్రిగా తినడం మరియు ధ్యానం చేయడం మంచిది మరియు చాలా జిడ్డైన మరియు తీపి ఆహారాన్ని తీసుకోవడంలో మునిగిపోకండి, తీపి మరియు జిడ్డైన ఆహారాన్ని ఎక్కువుగా తీసుకోవడం వలన మీరు బరువు పెరుగుదల మరియు ఆరోగ్య సమస్యలను పొందవొచ్చు.
పరిహారం: తరుచుగా పసుపు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి.సాధ్యం కాకపోతే కనీసం పసుపు రుమాలు అయినా మీ దెగ్గర పెట్టుకోండి.
రూట్ నంబర్ 4
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 4 స్తానికులు మీరు సామాజిక నిబంధనలు మరియు బాధ్యతలతో ప్రశారిసగా భావించవొచ్చు.మీరు సామాజిక హక్కు మరియు మీ వ్యక్తిగత కోరికల మధ్య గందరగోళం చెందవొచ్చు.మీరు కొన్ని ఆపార్తాలను ఎడుర్కొవొచ్చు కాని సమయం గడిచేకొద్ది విషయాలు సాదారణం అవుతాయి.
ప్రేమ సంబంధం: రూట్ నెంబర్ 4 స్తానికులు ఈ వారం మీ వ్యక్తిగత కోరిక మరియు అవసరాల కారణంగా మీరు మీ భాగస్వామిని ఒత్తిడి చేసి విస్మరించే అవకాశాలు ఉన్నాయి, అలా చేయవద్దని మరియు అతను ఎడురుకొంటున్న పరిస్థితిని కమ్యూనికేట్ చేయడానికి మరియు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.మీ భాగస్వామి విధేయతను అనుమానించకండి మరియు ఒకరికొకరు స్తలం ఇవ్వడానికి ప్రయత్నించండి.
విద్య: ఉన్నత చదువులు లేదా విదేశాలలో చదువుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వారి కళలను నెరవేర్చుకోవొచ్చు.మీరు కొంత పోటికి సిద్దమవుతున్నపటికి, ఈ వారం మీరు మరింత దృష్టి పెడతారు.
వృత్తి: ఈ వారం రూట్ నెంబర్ 4 స్తానికులు, మీరు వృత్తిపరమైన విషయాలలో జాగ్రతగా ఉండాలి.మీరు కార్యాలయ రాజకీయాలు భాదితురాలిగా మరవొచ్చు.మీ ప్రత్యర్థులు మీ సహోధ్యుగులు మరియు సహచరులతో మీ సంభంధాలను అడ్డుకోవడానికి ప్రయత్నించవొచ్చు.మీ వృత్తి పరమైన సీనియర్లు మరియు మద్దతుదారులతో మీకు అపార్థాలు మరియు తగాదాలు ఉండవొచ్చు.ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ప్రాజెక్టలను సమర్పించే ముందు మీ బృందంతో పాటు సీనియర్లను కూడా భాగస్వాములను చేయాలని మీకు సలహా ఇవ్వబడింది.
ఆరోగ్యం: ఈ వారం రూట్ నెంబర్ 4 స్తానికులు అజీర్ణం మరియు ఆహార అలెర్జి లకు గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ ఆహారపు అలవాట్లు గురించి జాగ్రతగా ఉండాలి.
పరిహారం:గురువారం ఉపవాసం ఉండి, పేద పిల్లలకు అరటిపండ్లు దానం చేయండి.
రూట్ నంబర్ 5
(మీరు ఏదైనా నెలలో 5, 14 మరియు 23 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 5 స్తానికులకు మనసులో చాలా గంధరగోళాన్ని తెస్తుంది కాని వారం చివరి నాటికి మీ గందరగోళం అంతా ముగుస్తుంది మరియు మీరు మీ కోసం పరిణతి చెందిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ప్రేమ సంబంధం: రూట్ నెంబర్ 5 వివాహం చేసుకున్న స్తానికులు వారి జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరు వారిని జాగ్రతగా చూసుకోవడానికి మరియు వారికి అత్యుతమ వైద్య సహాయం అందించడానికి అదనపు పరయత్నాలు చేయాల్సి రావొచ్చు.కాని, తీవ్రమైన అడుగు వేయాలనుకునే స్తానికులకు,మీ ప్రియమైన వారిని మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులకు పరిచయం చేయడానికి ఇది ఉత్తమ సమయం.
విద్య:ఈ వారం రూట్ నెంబర్ 5 విద్యార్థులు మీ ఏకాగ్రత శక్తిపై దృష్టి పెట్టాలి మరియు పని చేయాలి లేకపోతే మీరు చదువులు వేగానికి సరిపోలేరు.తరువాత మీ తోటివారి ఒత్తిడిని అనుభవిస్తారు మరియు ఇది మీ అధ్యయనాలలో పరధ్యానానికి ప్రధాన కారణం అవుతుంది.
వృత్తి:మీడియా, ప్రచురణ, రచన, సంప్రదింపులు, మార్కెటింగ్ తో అనుసంధానించబడిన వ్యక్తులకు ఇది అద్భుతమైన వారం, ఇక్కడ కమ్యూనికేషన్ ప్రధాన అంశం ఎందుకంటే ఈ వారంలో మీరు మాట్లాడే విధానం ప్రజలను ఆకర్శించవొచ్చు మరియు వారు మీ ఆలోచన ప్రక్రియతో సులభంగా ఒప్పించబడుతారు.
ఆరోగ్యం:ఈ వారం రూట్ నెంబర్ 5 స్తానికులు మీరు చలి మరియు శరీర నొప్పులతో బాధపడే అవకాశం ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవాలి మరియు మీ శక్తిని పెంచుకోవాలి.
పరిహారం:గణేశుడిని పూజించండి మరియు అతనికి గరక ని సమర్పించండి.
250+ పేజీలు వ్యక్తిగతీకరించబడ్డాయిఆస్ట్రోసేజ్ బ్రిహత్ జాతకం మీకు రాబోయే అన్ని ఈవెంట్‌లను ముందస్తుగా
రూట్ నెంబర్ 6
(మీరు ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 6 స్తానికులు శుక్రుడు చేత పాలించబడుతారు, కాబట్టి వారు చాలా శృంగార స్వభావం కలిగి ఉంటారు మరియు నిజమైన ప్రేమను అర్ధం చేసుకుంటారు, కాని ఈ వారం మీరు మీ నిజమైన మరియు శ్రద్డగల ప్రేమను దైవిక ప్రేమకు తీసుకుంటారు, మీరు ప్రేమను అత్యున్నత శక్తితో మరియు వ్యాప్తితో అనుభూతి పొందుతారు.అందరికీ సేవ చేయాలని మరియు అందరినీ ప్రేమించాలని వారి సందేశం.
ప్రేమ సంబంధం:రూట్ నెంబర్ 6 స్తానికులు, రొమాంటిక్ రేలషనషిప్ లో ఉన్నవారు,సమస్యాత్మకంగా ఉండకపోవొచ్చు.మీరు మీ ప్రియమైన వారితో అపార్థాలు కలిగి ఉండవొచ్చు.ఇది మిమల్ని విభేదాలకు దారి తీస్తుంది.వివాహిత స్తానికులకు అనుకూలమైన వారం ఉంటుంది.మీరు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు మరియు బంధాన్ని బలపరుస్తారు.
విద్య: సృజనాత్మక రచన లేదా కవితల రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ వారం మంచిది , వారు వారి అసైన్మెంట్లలో అధిక గ్రేడ్లను పొందగలుగుతారు.మరియు మూల సంఖ్యా 6 స్తానికులు మీకు వేద జ్యోతిష్యం లేదా టారో పటనం వంటి క్షుద్ర శాస్త్రం విపి మొగ్గు చూపితే, దాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం.
వృత్తి: వారి స్వంత వ్యాపారాన్ని నడుపుతున్న రూట్ నెంబర్ 6 స్తానికులు ఈ కాలంలో వారి వ్యాపార ప్రమోశం కోసం కొన్ని సృజనాత్మక ఆలోచనలు పొందుతారు.ఈ వారంలో మీ ఆర్దిక అంశం మితంగా ఉంటుంది, కాబట్టి మీరు మీ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోగలుగుతారు.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా, తీవ్రమైనది ఏమి లేదు, అన్నీ బాగానే ఉంటాయి.మీరు మొత్తం శారీరక ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవాలని, వ్యాయామం చేయాలని మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలని మరియు బరువు పెరగడానికి మరియు ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే చాలా జిడ్డుగల ఆహారాన్ని తీసుకోవడంలో మునిగిపోకండి.
పరిహారం:మీ ఇంటి వద్ద పసుపు రంగు పువ్వులను పెంచుకోండి.
రూట్ నంబర్ 7
(మీరు ఏదైనా నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించినట్లయితే)
ఉపాద్యాయులు, మెంటర్లు లెక్చర్లు , మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ లేదా ఆధ్యాత్మిక గురువు అయిన రూట్ నెంబర్ 7 స్తానికులు మంచి వరాన్ని కలిగి ఉంటారు.కాని మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినట్టు అయితే, మీరు మీ గృహ జీవితానికి మరియు ఆధ్యాత్మిక ఆసక్తికి మధ్య జిగేలగా ఉంటారు.
ప్రేమ సంబంధం: రూట్ నెంబర్ 7 స్తానికులు ఈ వారం మీరు గృహ జీవితం నుండి విడిపోయినట్టు అనిపించే అవకాశాలు ఉన్నాయి, మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపవొచ్చు మరియు అత్యాశ మరియు భ్రాంతికరమైన పరపంచాన్ని విడిచి పెట్టాలని భావిస్తారు, దీని కారణంగా వైవాహిక జీవితమలో మీ భాగస్వాములు సంతోషంగా ఉండరు మరియు మీరు ఒత్తిడిని ఎడుర్కొవొచ్చు.
విద్య:రూట్ నెంబర్ 7 విద్యార్థులు తమ అధ్యయనాలలో డైనమిక్ గా ఉంటారు మరియు వారి విషయాలపై పూర్తిగా దృష్తి పెడతారు.ఈ వారంలో వారి అభ్యాసం మరియు నిలుపుదల సామర్థ్యం మెరుగుపడుతుంది.వారు వివిధ విషయాల పై అవగాహన పొందేందుకు ప్రయత్నిస్తారు.
వృత్తి:ఈ వారం రూట్ నెంబర్ 7 స్తానికులు వృత్తిపరంగా చాలా సౌకర్యవంతంగా ఉండరు.సంబాషణ మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నందున మీ కింది అధికారులతో ఎలాంటి వేడి చర్చలకు దిగకుండా మీరు కొంచెం ప్రత్యేకంగా ఉండాలి.పై అధికారులతో కూడా మీకు మంచి సమయం ఉండకపోవోచ్చు.
ఆరోగ్యం:కడుపు మరియు జీర్ణ సమస్యల కారణంగా ఈ వారంలో మీరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎడురుకోవొచ్చు.మహిళల హర్మోన్లు లేదా మెనోపాస్ కు సంబంధించిన కొన్ని సమస్యలను కూడా ఎడురుకొంటారు.
పరిహారం:రోజు వీధి కుక్కలకు ఆహరం ఇవ్వండి.
రూట్ నంబర్ 8
(మీరు ఏదైనా నెలలో 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 8 స్తానికులు, మీరు మీ కుటుంబం మరియు కుటుంబ కార్యక్రమాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు మరియు మీరు వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని కోరుకుంటారు.ఒకరి అహేతుక ప్రవర్తన కారణంగా మీరు ఈ సమయంలో కొన్ని మూడ్ స్వింగ్లను ఎడుర్కొవొచ్చు.
ప్రేమ సంబంధం: ప్రేమ సంబంధంలో ఉన్న రూట్ నెంబర్ 8 స్తానికులకు ఆహ్లాదకరమైన వారం ఉంటుంది.మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య అవగాహన మెరుగుపడుతుంది మరియు చుట్టూ సానుకూల సంకేతాలు ఉంటాయి.వివాహిత స్థానికులు ఒకరితో ఒకరు ఉల్లాసంగా గడుపుతారు.మీరు అహంభావంతో ఉండకూడదని సలహా ఇస్తున్నారు.
విద్య:రూట్ నెంబర్ 8 విద్యార్థులు తమ చదువులలో కొన్ని పరధ్యానాలను ఎదుర్కొంటారు మరియు ఒత్తిడిని తట్టుకోవడం కష్టమవుతుంది.ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి పి హెచ్ డి లేదా మాస్టర్స్ కోసం పోటి పరీక్షలకు సిద్దమవుతున్న వారు ఫలితాలను తమకు అనుకూలంగా, పొందడానికి ఈ వారంలో కష్టపడి చదవ వలిసి ఉంటుంది.
వృత్తి:ఈ వారం రూట్ నెంబర్ 8 స్తానికులు మీ వృత్తిపరమైన జీవితానికి అనుకూలంగా ఉంటారు.మీరు మీ పనితో సంతోషంగా ఉంటారు మరియు మంచి సంతృప్తి స్థాయిని కలిగి ఉంటారు.ఉద్యోగస్తులైన స్తానికులు వారి సీనియర్లు మరియు వారి అధికారుల నుండి మద్దతు పొందుతారు మరియు ఇది వారి పనిని సకాలంలో పూర్తి చేయడంలో వారికి సహాయపడుతుంది.
ఆరోగ్యం:ఆరోగ్యపరంగా, మీరు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు మరియు మీరు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎడుర్కోవొచ్చు.అందువల్ల, జాగ్రతలు తీసుకోవాలని మరియు పరిశుభ్రమైన ప్రదేశాలలో తినడానికి ప్రయత్నించండి.
పరిహారం:ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రతిరోజు 108 సార్లు జపించండి.
రూట్ నంబర్ 9
(మీరు ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 9 స్తానికులు మీరు మతపరమైన కార్యక్రమాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు మరియు ఈ వారం మీ ఆధ్యాత్మిక వృద్ది కోసం కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించాలి అనుకుంటారు.
ప్రేమ సంబంధం:వ్యక్తిగతంగా ఈ వారం రూట్ నెంబర్ 9 స్తానికులు, మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతు మరియు సహకారాన్ని అందిస్తారు.దీని కారణంగా, మీరు బలమైన బంధాన్ని ఎర్పరుచుకోగలుగుతారు మరియు ఆనందాన్ని పొందగలుగుతారు.మీరు ప్రేమలో ఉన్నట్టు అయితే మీరు మీ సంబంధాన్ని ముడి వేయడం మరియు వివాహం చేసుకోవడం వంటి తదుపరి స్తాయికి తీసుకెళోచ్చు.
విద్య:రూట్ నెంబర్ 9 విద్యార్థులకు మంచి వారం ఉంటుంది, మీ కృషి మరియు ప్రయత్నాలు ఫలవంతమైన ఫలితాలను తెస్తాయి.చదువుల ఒత్తిడి, భారం తగడ్డం వల్ల ద్వితీయార్థంతో పోలిస్తే వారం ప్రథమార్థం మెరుగ్గా ఉంటుంది.
వృత్తి:ఈ వారం రూట్ నెంబర్ 9 స్తానికుల కెరీర్ వృద్ది మరియు శ్రేయస్సు పరంగా స్తానికులకు ఆశాజనకంగా ఉంటుంది.వృత్తిపరమైన విధానం సాధ్యమవుతుంది, ఇది స్తానికుల వారి లక్ష్యాలలో విజయం సాదించడానికి మరియు వారి లక్ష్యాలను చేరుకోవడానికి వీలు కలిపిస్తుంది.ఈ వారంలో స్తానికులకు భారి మొత్తంలో ద్రవ్య లాభం సాధ్యమవుతుంది.
ఆరోగ్యం:ఆరోగ్యపరంగా, ఈ కాలంలో మీరు శక్తితో నిండిపోయి అత్యంత ఉత్సాహంగా ఉండకపోవోచ్చు; అయినప్పటికీ, అధిక శక్తి స్థాయి కారణంగా, మీరు రక్తపోటు మరియు మైగ్రేన సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నందున మీరు జాగ్రతగా ఉండాలి.అలాగే,మీరు గాయాలు మరియు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వీధిలో జాగ్రతగా ఉండాలి.
పరిహారం:హనుమంతుడిని పూజించి, బూంది ప్రసాదాన్ని సమర్పించండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్
మాతో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!