కన్యా రాశి రాశి యొక్క సప్తదిన జ్యోతిష్య అవలోకనం - Virgo Weekly Horoscope in Telugu
16 Dec 2019 - 22 Dec 2019
కన్యారాశివారికి ఈవారం చంద్రుడు 11,12,1,2వఇంట ప్రవేశిస్తాడు.దింతోపాటుగా సూర్యుడు కూడా 4వఇంట సంచరిస్తాడు. ప్రారంభములో చంద్రుడు 11వఇంట సంచరిస్తాడు.ఫలితముగా మీకంటే పెద్దవారైన మీయొక్క తోబుట్టువులుకొన్ని సమస్యలను ఎదురుకుంటారు.ఈ పరిస్థితుల్లో,మీరువారికి తోడుగా నిలబడి,వారియక్క ప్రయత్నాలకు బాసటగా నిలవండి. ఈసమయములో మీయొక్క స్నేహితులను కలుసుకుంటారు, వారితో ఆనందకర సమయాన్ని గడుపుతారు.చంద్రుడు తరువాత 12వఇంట సంచరిస్తాడు.ఫలితముగా, విదేశీప్రయాణములు చేసే అవకాశములు లభిస్తాయి.ఇదే సమయములో మీకు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. కావున, సైరైన ఆహారము తీసుకొనుటద్వారా మీరు ఆరోగ్యముగా ఉండగలరు.
చంద్రుడు తరువాత 1వఇంట ప్ప్రవేశిస్తాడు.మీయొక్క మానసికస్థితి కారణముగా మీకు చాలా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును.యోగ మరియు ధ్యానము చేయుట చెప్పదగిన సూచన.వారాంతములో చంద్రుడు 2వఇంట సంచరిస్తాడు. మీయొక్క మాటతీరులో కాఠిన్యము ఏర్పడుతుంది. ఇది మీయొక్క అయినవారిని భాధిస్తుంది.కావున జాగ్రతగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. ఈసమయములో కొన్ని ఆర్ధికప్రయోజనాలు పొందే అవకాశము ఉన్నది.
సూర్యునియొక్క సంచార ప్రభావమువల్ల, కుటుంబములో మీయొక్క ఆధిపత్యమువల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి.ఆశ్చర్యాకారముగా ఇదేవృత్తిపరమైన జీవితములో మీకు కలసి వస్తుంది.అందువల్ల మీరు ఖచ్చితముగా విజయాలను అందుకుంటారు.
రెమిడీ : ఓం భ్రం బ్రిం బ్రామ్ సః బుధాయ నమః అనే బీజమంత్రమును బుధుడియొక్క అనుకూలత కోసము ప్రతిరోజు పఠించండి.

Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems