ఈరోజు రాహుకాలం (Chennai, - శుక్రవారం, సెప్టెంబర్ 20, 2024)
ఈరోజు రాహుకాలం సమయము :
సెప్టెంబర్ 2024 యొక్క రాహుకాలము (Chennai, నగరము కొరకు)
Note: Time below is in 24 hours format.
City: Chennai, (For other cities, click here)
తారీఖు | ఇ ప్పటినుండి | అప్పటివరకు |
20 September 2024 | 10:31 | 12:02 |
21 September 2024 | 08:59 | 10:30 |
22 September 2024 | 16:34 | 18:04 |
23 September 2024 | 07:28 | 08:59 |
24 September 2024 | 15:02 | 16:32 |
25 September 2024 | 12:00 | 13:30 |
26 September 2024 | 13:30 | 15:01 |
27 September 2024 | 10:29 | 11:59 |
గమనిక : ఇచ్చిన సమయము 24గంటల రీతిలో ఇవ్వటం జరిగింది.
ఇతర నగరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి
రాహుకాలం అంటే ఏమిటి ?
మీకు తెలుసా రాహుకాలం అంటే ఏమిటో? మీకుఅర్థం అయ్యే భాషలో, ఇది ప్రతిరోజూ సంభవించే కాల వ్యవధి, ఈ కాలవ్యవధి వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆమోదయోగ్యముకాని లేక మంచిదికాని కాలవ్యవధిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో రాహువు ఆధిపత్యం చెలాయిస్తాడు. దీనితో మీరు ఈ సమయంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవ్వవు. మీరు ఒకవేళ రాహుకాలం లో ప్రారంభిస్తే, వేద జ్యోతిష్యశాస్త్రం చెపుతుంది మీరు మొదలుపెట్టిన పని అనుకూలంగా ఉండదు అని. మీరు మీయొక్క పనులను రాహుకాల సమయముకంటే ముందే ప్రారంభం చేసివుంటే మీ పనిమీద ఈ రాహుకాలం ప్రభావం ఉండదు. ఏప్పుడైతే మీరు ఒకపనిని రాహుకాలంలో మొదలు పెడతారో ఆ పనిమీద మాత్రమే రాహువు ప్రభావం చూపుతాడు.
మనం రాహుకాలాన్ని ఏలా లెక్కించాలి?
ఇక్కడ, మేము ఉంచబడిన రాహుకాల గనన యంత్రము స్వయంచాలకంగా మీరు నివసిస్తున్న పట్టణము ఆధారంగా మీకు రాహుకాలాన్ని వివరిస్తుంది. మీరు మీ రాహుకాలాన్ని తెలుసుకోవడానికి క్రింద చూచించిన విధంగా చేయండి.
- మీ నగరంలో ఒక రోజు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాన్ని కనుగొనండి.
- ఈ వ్యవధిని 8 సమాన భాగాలుగా విభజించండి.
- సోమవారం, 2 వ భాగం; మంగళవారం, 7 వ భాగం; బుధవారం, 5 వ భాగం; గురువారం, 6 వ భాగం; శుక్రవారం, 4 వ భాగం; శనివారం, 3 వ భాగం; మరియు ఆదివారం, 8 వ భాగాన్ని రాహుకం అని పిలుస్తారు.
ఇది మీరు సులువుగా మీ రాహుకాలాన్ని తెలుసుకోవడానికి చూచించిన గణన పట్టిక కానీ రకరకాల ప్రదేశాలలో రాహుకాలం రకరకాలుగా వుంటుంది. ఎందుకంటే ప్రతిరోజూ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ప్రతిచోటా బిన్నంగా ఉంటుంది ఒకేలా ఉండదు.
రాహుకాలంలో మనం ఏం చేయకూడదు?
పవిత్రమైన లేదా చాలా ముఖ్యమైనదిగా భావించే ఏ కార్యాన్నిఅయినా రాహుకాల సమయంలో ప్రారంభించకూడదు. ఈ రాహుకాలాన్ని నమ్మే ప్రజలు ఈ రాహుకాల సమయములో కొత్తపనులను, వివాహం, ఏదైనా కొనడం మరియు వ్యాపారం వంటి కార్యకలాపాలను మొదలు పెట్టరు. అయితే మీరు ఇప్పటికే ప్రారంభించిన కార్యకలాపాలను ఆపవలసి అవసరం లేదు వాటిని రాహుకాలంలో కూడా కొనసాగించవచ్చు.