ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశి ఫలాలు (Sunday, November 15, 2026)
మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం. అది, శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించివేస్తుందని మీరు గుర్తించాలి. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు,దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. ఎవరైతే చాలారోజులనుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారిఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు. మీరు మీయొక్క ఫోటోగ్రఫీ ప్రతిభాపాటవాలను బయటకుతీస్తారు,మంచి మంచి ఫోటోలను మీరుతీస్తారు.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 1
అదృష్ట రంగు :- ఆరెంజ్ మరియు బంగారం
చికిత్స :- ఏదైనా శని దేవాలయంలో నూనె మరియు ప్రసాదం అందించండి మరియు మీ శృంగారం మెరుగుపడుతుంది.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం: 









సంపద: 









కుటుంబ: 









ప్రేమ సంభందిత విషయాలు: 









వృత్తి: 









వివాహితుల జీవితం: 









Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems










