Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Pavan
  • Hariharan

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి ఫలాలు (Tuesday, March 19, 2024)
ముందున్నది, మంచికాలం. అదనపు శక్తిని పొందుతారు, సంతోషించండి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. ఇతరుల సలహాల మేరకు వింటూ పని చేయడమే తప్పనిసరికాగల రోజు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- శీఘ్ర వృత్తి వృద్ది మరియు అభివృద్ది కోసం మీ రోజువారీ ఆహారంలో ఆవాలు, పొద్దుతిరుగుడు / కుసుంభ నూనె, మరియు పెసర యొక్క ఉపయోగం చేయండి.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Get astrology software
ఆస్ట్రోసేజ్ వార్షికజాతకం, మీరు పుట్టినతేదీ, సమయం,మరియు పుట్టినప్రదేశం అనే అంశాలను తెలుసుకుంటుంది. మరియు, మీకు ఈ 2024 సంవత్సరం ఎలా ఉండగలదు అనే అంశాన్ని ముందుగానే చెప్తుంది.(ఊహిస్తుంది) ఈ నివేదిక , వేదసంబంధ జ్యోతిష్య శాస్త్రాన్ని ఆధారితముగా చేసుకుని చెప్పడం జరుగుతుది.
తెలుగు రాశి ఫలాలు 2024, మీకు రోజువారీ,వారపు, నెలవారీ మరియు సంవత్సరము 12 రాశుల యొక్క జతకమును తెలుపుతుంది.దీనితోపాటుగా అమృతఘడియలు,రాహుకాలం, దుర్ముహూర్తము మరియు వర్జ్యము మొదలగునవి మొత్తమును తెలుసుకొనవచ్చును.ఇవి మీకు ఆస్ట్రోసేజ్ ఆప్ ద్వారా మీయొక్క ఫోనుల్లో తెలుసుకొనవచ్చును.
ఆస్ట్రోసేజ్ ఉచిత రాశి ఫలాల్లో మీరు మీ రోజువారీ కార్యక్రమాలకు ప్రయాణాళికలను సిద్ధం చేసుకొండి. మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తులద్వారా ఎంచుకోండి మరియు ఈరోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని, దానికి తగట్టుగా వ్యవహరించండి.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers