కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి ఫలాలు (Tuesday, March 19, 2024)
మీలోని ఏహ్యతను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకొండి. ఎందుకంటే ఇది ప్రేమకంటె, మీశరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచికంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకొండి. ఇంట్లోకార్యక్రమాలు చేయటము వలన,మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడంవలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు, పంచుకుంటూ, ఆ సంతోషకరమైన బంగారంలాంటి రోజులను గుర్తు చేసుకొండి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ముఖ్యమయిన ఫైళ్ళు, అన్నివిధాలా పూర్తి అయాయి అని నిర్ధారించుకున్నాక కానీ, మీ పై అధికారికి ఫైళ్ళను అందచేయకండి. ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్నివైపులనుంచీ ముంచెత్తుతుంది.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 2
అదృష్ట రంగు :- వెండి మరియు తెలుపు
చికిత్స :- వినాయకుడిని ఆరాధించడం ద్వారా ఆర్ధిక జీవితం బాగా ఉంటుంది.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024