మీనరాశిలో శుక్ర సంచారము 2020
మేషరాశి ఫలాలు:
శుక్రుడు మేషరాశివారికి 2 మరియు 7వఇంట అధిపతి. ఈ సంచార
సమయములో 12వఇంట సంచరిస్తాడు. ఫలితముగా మీయొక్క ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి.ఇది మీయొక్క
ఆర్ధికస్థితిని దెబ్బతీస్తుంది. అయినప్పటికీ మీయొక్క ఖర్చులు విలాసాలకోసము మరియు సౌకర్యములు
కోసము కాబట్టి ఇది మీకు ఆనందనాన్ని కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఇంక్రెమెంట్లు సంభవించే
అవకాశమున్నది.వ్యాపారస్తులకు విదేశాలనుండి లాభాలు అందుతాయి.వ్యాపార నిమిత్తము విదేశాలకు
వెళ్లే అవకాశమున్నది.ఈ సమయములో మీరు మీపై తగిన శ్రద్ద చూపవలెను.తీరికలేని సమయాన్ని
గడుపుట మరియు అసాధారణ ఆహార నియమాలవలన మీరు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశముంది.
పరిహారము : ప్రతి శుక్రవారం గుడిలో పటికబెల్లం చిప్స్ ను భక్తులకు పంచిపెట్టండి.
వృషభరాశి ఫలాలు:
శుక్రుడు మీయొక్క రాశి అధిపతి మాత్రమే కాదు.అతను మీయొక్క
6వఇంట కూడా సంచరిస్తాడు.మీనరాశిలో శుక్రసంచారమువల్ల, శుక్రుడు మీయొక్క 11వఇంట సంచరిస్తాడు.ఎప్పటినుండో
ఎదురుచూస్తున్న ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ మీరు అందుకుంటారు.మీయొక్క ఆశయములు నెరవేరుతాయి.మీరు
మానసికముగా ప్రశాంతముగా ఉంటారు మరియు ఆనందముగా జీవిస్తారు.మీరు ఏదైనా అనారోగ్యముతో
బాధపడితే మీయొక్క ఆరోగ్యము కూడా వృద్ధి చెందుతుంది.శుక్ర ప్రభావము మీ యొక్క స్నేహితుల
సమూహాన్ని పెంచుతుంది. ప్రేమ వ్యవహారములకు అనుకూలముగా ఉంటుంది.మీ ప్రియమైనవారితో ఉల్లాసముగా
మరియు ఆనందముగా గడుపుతారు.విద్యార్థులు కూడా అనుకూలముగా ఉంటుంది.వృత్తిఉద్యోగస్తులకు
అనుకూలముగా ఉంటుంది.కార్యాలయాల్లో అనుకూలతను సాధిస్తారు.
పరిహారము: శనివారం అర్నాద్ మూల్ ధరించండి.
మిథునరాశి :
మిథునరాశికి బుధుడు అధిపతి, శుక్రుడికి మంచి మిత్రుడు.
5 మరియు 12వఇంటికి అధిపతి.ఈ సంచార సమయములో శుక్రుడు 10వఇంట సంచరిస్తాడు.ఈ సంచారమువల్ల
కుటుంబములో శాంతి మరియు ఆనందము నెలకొంటాయి.కుటుంబసభ్యులు కొత్తవాహనముల కొనుగోలుకు ప్రణాళిక
రూపొందిస్తారు, మరియు వారియొక్క కార్యక్రమాలలో విజయాలను అందుకుంటారు.ప్రేమ మరియు ఆప్యాయతలు
పెరుగుతాయి. కార్యాలయాల్లో అనుకూల వాతావరణము ఏర్పడుతుంది.అయినప్పటికీ, అతివిశ్వాసము
పనికిరాదు.మీయొక్క మాటతీరులో మాధుర్యము ఏర్పడుతుంది.కొన్ని ప్రయాణములు చేయవలసి ఉంటుంది.
తద్వారా, మీరు ప్రయోజనాలను అందుకుంటారు.అనవసర విషయాలను ఆలోచించవద్దు.లేనిచో, పనులు
పూర్తిచేయుటలో మీరు సమస్యలు ఎదురుకొనక తప్పదు.
పరిహారము: ప్రతిరోజు శ్రీ దుర్గాసప్తశతి పఠించండి.
కర్కాటకరాశి ఫలాలు:
శుక్రుడు, మీయొక్క 4 మరియు 11వఇంటి అధిపతి.మీనరాశి
సంచారమువలన శుక్రుడు మీయొక్క 9వఇంట సంచరిస్తాడు.ఫలితముగా, దూరప్రయాణములు చేయవలసి ఉంటుంది.ఇదిమీకు
ఆనందాన్ని మరియు సంతోషాన్ని అందిస్తాయి.కుటుంబాముతో లేదా సహుద్యోగులతో కలిసి విహారయాత్రలకు
వెళతారు. ఈ సమయములో, సమాజములో మీయొక్క పేరుప్రఖ్యాతలు పెరుగుతాయి. మీకు ఇంక్రిమెంట్
పెరిగే అవకాశమున్నది.దూరమునుండి ఆస్తి ప్రయోజనములు పొందే అవకాశము ఉన్నది.అనగా మీరు
ఉన్న చోటుకి దూరముగా స్థిరాస్థి కొనుగోలు చేసే అవకాశమున్నది. వ్యాపారస్తులు మంచి లాభాలను
ఆర్జిస్తారు.
పరిహారము : శుక్రవారం పంచదార దానము చేయండి.
సింహరాశి ఫలాలు:
సింహరాశివారికి శుక్రుడు 3 మరియు 10వఇంటి అధిపతి అవుతాడు.మీనరాశి
సంచారమువలన, 8వఇంట సంచరిస్తాడు.ఫలితముగా మీయొక్క కార్యాలయాల్లో మీరు అనేక ఎత్తుపల్లాలను
ఎదురుకుంటారు.మీయొక్క సహుద్యోగులతో మంచిగా ప్రవర్తించండి.లేనిచో, మీకు ఇబ్బందులు తప్పవు.అనవసర
ట్రాన్స్ఫర్లు సంభవించే అవకాశముంది.మిలో కొన్ని కోర్కెలు కలుగుతాయి మరియుదానికోసము
మీరుఅధిక మొత్తములో ధనము ఖర్చుచేయవలసి ఉంటుంది.మీయొక్క ఖర్చులను అదుపులో పెట్టుకోవడము
మంచిది. మీయొక్క తోబుట్టువులు కొన్నిఇబ్బందవులు ఎదురుకొనవలసి ఉంటుంది.ఏమైనా ప్రయాణములు
చేసినట్లైతే ఇదిమీకు ఒత్తిడిని మరియు నష్టాన్ని కలిగిస్తుంది. మీయొక్క ఆరోగ్యముపట్ల
జాగ్రత్త అవసరము.
పరిహారము: శుక్రవారం ఆవుకు మీ చేత్తో తెలగపిండిని ఆహారముగా తినిపించండి.
కన్యారాశి ఫలాలు :
కన్యారాశి వారికి శుక్రుడు, మీయొక్క 2వ మరియు 9వఇంటికి
అధిపతి.మీనరాశిలో శుక్ర సంచారమువలన, మీయొక్క 7వఇంటిలో సంచరిస్తాడు.తద్వారా, మీయొక్క
వైవాహిక జీవితము చాలా ఆనందముగా మరియు ఉత్సాహముగా ఉంటుంది.మీయొక్క భాగస్వామినుండి మీరు
అనేక లాభాలను పొందుతారు.మీకు తగినన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఫలితముగా మీఇద్దరిమధ్య
బంధము మరింత దృఢపడుతుంది.వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది.సమాజములో మీయొక్క పేరుప్రఖ్యాతలు
పెరుగుతాయి.పెట్టుబడులకు మీకు ఈసమయము అనుకూలముగా ఉన్నది.ఏవైనా ప్రయాణములుచేయవల్సివస్తే
అవిమీకు అనుకూలముగా మారతాయి.మీరు మానసికముగా ప్రశాంతముగా మరియు సంతోషముగా ఉంటారు.అందరిదృష్టిలో
పడతారు.
పరిహారము: శుక్రవారము మహాలక్ష్మిని పూజించండి.
తులారాశి ఫలాలు:
తులారాశికి శుక్రుడు అధిపతి. కావున, తులారాశిలో 1 మరియు
8వఇంటికి అధిపతి. మీనరాశిలో శుక్ర సంచారము వలన శుక్రుడు మీయొక్క రాశిలో 6వఇంట సంచరిస్తాడు.
ఫలితముగా, మీయొక్క ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.ఇది మీయొక్క జేబును ఖాళి చేస్తుంది.కావున
జాగ్రతగా ఉండుట మంచిది. మియొక్క ఆరోగ్యముకూడా అంతంత మాత్రముగానే ఉంటుంది.మీరు తీరికలేని
సమయము గడుపుత మరియు సందర్భ ఆహారపు అలవాట్లవలన మీరు అనారోగ్యమునకు గురిఅవుతారు.ఇది మీకు
దీర్ఘకాలికంగా ఉంటాయి.ఆర్ధిక నష్ట సూచనలు ఉన్నవి.మీరు అప్పు చేసినట్లుఅయితే మీరు వాటిని
తీర్చివేయవలసి ఉంటుంది.ఇది మీకు ఆర్ధిక ప్రతికూలతను కల్పించినప్పటికీ, మీకు ప్రశాంతత
లభిస్తుంది.మీయొక్క పనులపై మాత్రమే శ్రద్దచూపటంవల్ల కార్యాలయ వాతావరణము మీకు అనుకూలిస్తుంది.
పరిహారము: మీరు ోపాల్ రత్నమును వెండితో ఉంగరపువేలుకి, శుక్రవారం ధరించండి.
వృశ్చికరాశి ఫలాలు :
శుక్రుడు, వృశ్చికరాశిలో 7 మరియు 12వఇంటి అధిపతి.మీనరాశి
సంచారమువలన, శుక్రుడు మీయొక్క రాశిలో 5వఇంట సంచరిస్తాడు.ప్రేమకుసంబంధించిన వ్యవహారములలో
మంచిఅనుకూల ఫలితములు సంప్రాప్తిస్తాయి. మీకు మరియు మిప్రియమైన వారిబంధము మరింత దృఢముగా
మారుతుంది.ఇద్దరిమధ్య ఏమైనా మస్పర్దలుఉంటె అవి సమసిపోతాయి.విద్యార్థులు మంచిగా వారియొక్క
చదువుల్లో రాణిస్తారు. మీయొక్క సృజనాత్మకత మీకు పేరుమరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.ఆరోగ్యముకూడా
అనుకూలిస్తుంది. మీరు మీయొక్క స్నేహితుల బృందములో ప్రముఖంగా మారతారు.సంతానముకలిగే సూచనలుఉన్నవి.
వ్యాపారస్తులు మంచిలాభాలను ఆర్జిస్తారు.
పరిహారము : శుక్రవారం లక్ష్మిదేవికి లవంగాలతోకూడిన తాంబూలమును సమర్పించండి.
ధనుస్సురాశి ఫలాలు:
ధనుస్సురాశివారికి, శుక్రుడు వారియొక్క 6 మరియు 11వఇంటికి
అధిపతి.సంచార సమయములో 4వఇంట సంచరిస్తాడు.ఫలితముగా మీయొక్క కుటుంబములో ఆనందము మరియు
ఆహ్లాదమును నింపుతుంది. కుటుంబములో ఏదైనా శుభప్రదమైన కార్యక్రమమును జరపవచ్చును.తద్వారా,
మీయొక్క బంధువులందరిని కలుసుకునే అవకాశముంటుంది. ఇది మిమ్ములను ఉత్తేజపరుస్తుంది. మీయొక్క
పనుల్లో మరియు కార్యాలయాల్లో మంచి ఫలితములను అందుకుంటారు.మీరు భౌతిక సుఖములను కూడా
పొందుతారు.మీరు అనేక సౌకర్యాలను పొందుతారు.కొత్త వాహనములను కొనుగోలు చేస్తారు.మీయొక్క
ఇంటికి అలంకరణకు ఎక్కువ సమయమును కేటాయిస్తారు.
పరిహారము: శుక్రవారం అలంకరణ వస్తువులను ఆడవారికి బహుమతిగా ఇవ్వండి.
మకరరాశి ఫలాలు :
మకరరాశి వారికి, శుక్రుడు 5 మరియు 10వఇంటి అధిపతి.మీనరాశిలో
సంచారమువలన, 3వఇంట సంచరిస్తాడు.ఫలితముగా, మీరు అనేక ఆహ్లాదకర ప్రయాణములు చేయవలసి ఉంటుంది.మీయొక్క
స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయతనానికి ప్రణాళిక రూపొందఁధించుకుంటారు.ఇది మీకు
మంచి ఉల్లాసమును మరియు ఉత్సాహమును అందిస్తుంది.మీరు కొత్త స్నేహితులను కలుసుకుంటారు,
వీరు మీయొక్క జీవితమంలో ముఖ్యమైనవారు అవుతారు.ప్రేమ వ్యవహారాలకు అనుకూలముగా ఉన్నదీ.వైవాహిక
జీవితామువారి విషయములో, మీయొక్క సంతానము అన్ని విషయాల్లోనూ రాణిస్తారు. విద్యార్థులకు
అనుకూలముగా ఉన్నది. మీయొక్క సహుద్యోగులతో మీయొక్క సంబంధాలను జాగ్రతగా చూసుకొనవలెను.
తద్వారా వారియొక్క సహాయసహకారములు మీకు అందుతాయి.
పరిహారము: వినాయకుడిని పూజించండి మరియు ఆయనకు గరికను సమర్పించండి.
కుంభరాశి ఫలాలు
శుక్రుడు, కుంభరాశియొక్క 4 మరియు 9వఇంటి అధిపతి.మీనరాశి
సంచారమువలన, ఈ సమయములో 2వఇంట సంచరిస్తాడు.ఫలితముగా, మీకు అనేక అనుకూల ఫలితాలుసంభవిస్తాయి.కుటుంబములో
శుభప్రదమైన కార్యక్రమమును జరుపుకుంటారు.మీరు మంచి రుచికరమైన భోజనము చేస్తారు.అదృష్టము
మీకు కలిసివస్తుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితిని మరింత దృఢముగా చేస్తుంది.ఆర్ధికపరంగానే
కాకుండా సామాజికపరముగా కూడా మీకుఅనుకులిస్తుంది.మీరు స్థిరాస్థులు లేదా కొత్త వాహనములు
కొనుగోలు చేసే అవకాశమున్నది.మీయొక్క గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు, ఆర్ధికస్థితి ఉన్నతస్థాయికి
చేరుకుంటాయి.
పరిహారము : శుక్రవారం ఇంటిలోని ఆడవారి కొరకు తెల్లటి తీపిపదార్ధములను కొనుగోలు చేయండి.
మీనరాశి ఫలాలు
శుక్రుడు, మీయొక్క రాశిలో జన్మస్థానంలోకి ప్రవేశిస్తాడు.ఇదిమీయొక్క
3 మరియు 8వఇంటికి అధిపతి. ఫలితముగా మీరుఅనేక శారీరక సమస్యలను ఎదురుకొనవలసి ఉంటుంది.ముఖ్యముగా
మీరు మీయొక్క ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.మీయొక్క టాలెంట్ చూపించడానికి
మీకు అనేక అవకాశములు లభిస్తాయి.తద్వారా సమాజములో మీయొక్క పేరుప్రతిష్టలు, గౌరవమర్యాదలు
పెరుగుతాయి. మీకు అనేక లాభాలు చేకూరతాయి.వైవాహికజీవితము ఆనందకరంగా ఉంటుంది.మీకు మరియు
మీయొక్క భాగస్వామిమధ్య బంధము మరింత గట్టిపడుతుంది.వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు.శుక్రుడు
మీయొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాడు.నలుగురిలో మిమ్ములను మీరు నిరూపించుకోవడానికి
మీకుఅవకాశములు లభిస్తాయి.మీయొక్క తోబుట్టువులు మీకు సహాయసహకారములు అందిస్తారు.
పరిహారము: దుర్గాచాలీసా చదవండి మరియు శుక్రవారం అమంవారికి ఎర్రటిపువ్వులు సమర్పించండి.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada